చర్చ:శంకరంబాడి సుందరాచారి

తాజా వ్యాఖ్య: మరణించిన సంవత్సరం టాపిక్‌లో 10 సంవత్సరాల క్రితం. రాసినది: వైజాసత్య
వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులు ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో తెలుగు ప్రముఖులకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మొలక ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మొలక దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


రచనలపై ప్రశ్న

మార్చు

ఇది చాలా మంచి వ్యాసము

వీరు ఇన్ని పుస్తకాలు వ్రాసినారు అని నాకు తెలీనే తెలీదు

ఏదో ఓ మంచి పాట మాత్రమే వ్రాసినారు అని అనుకుంటున్నాను, ఈ పాటే ఇంత బాగుంటే మిగిలిన పుస్తకాలు ఎంత బాగుంటాయో అని చాలా ఉత్సాహంగా ఉన్నది,

ఎక్కడ లభిస్తాయో మీకేమయినా తెలుసా చదువరిగారు?

*ఆయన రాసిన చాలా పుస్తకాలు ప్రస్తుతం ముద్రణలో లేవని తెలిసింది. నేను కూడా ఆ పుస్తకాలేవీ చదవ లేదు. వేటపాలెం గ్రంధాలయం లో ఉన్నాయని నేను వెబ్‌ లోనే చూసాను.-Chaduvari 08:24, 26 August 2005 (UTC)
  • ఈయన తాలూకు విగ్రహము చూడాలన్టే పొద్దుటూరు(కడప జిల్లా)సెంటరులో ఉంటుంది.ఇంకా వివరాలు కావాలంటే జానుమద్ది హనుమచ్ఛాస్త్రి,సి.పి.బ్రవును గ్రన్ధాలయము,కడప. వారికి తెలియవచ్చు.వారిద్దరూ సమకాలికులు. ఈయన ఇంకా జీవించి ఉన్నారు. ఎక్కడ రాయాలో తెలియక ఇక్కడ రాస్తున్నాను క్షమించండి.(ఎవిబిఎమ్కె)

మరణించిన సంవత్సరం

మార్చు

చాలా చోట్ల సుందరాచారి 1977లో మరణించాడని ఉంది. కానీ ఈయన శిష్యుడేమో 1979లో మరణించేదాకా తన ఇంట్లోనే ఉన్నట్టు వ్రాశారు[1]. ఏది నిజమో నిర్ధారించుకోవాలి. --వైజాసత్య (చర్చ) 10:02, 5 ఫిబ్రవరి 2014 (UTC)Reply

Return to "శంకరంబాడి సుందరాచారి" page.