చర్చ:శస్త్రవైద్యుడు

తాజా వ్యాఖ్య: ఆంగ్ల పాఠ్యం టాపిక్‌లో 4 సంవత్సరాల క్రితం. రాసినది: Pranayraj1985

ఆంగ్ల పాఠ్యం

మార్చు

ఈ వ్యాసంలో తెలుగు కంటే ఇంగ్లం ఎక్కువగా ఉంది. సవరించాలి.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 06:11, 10 సెప్టెంబరు 2020 (UTC)Reply

User:Pranayraj1985 గారూ, కొంత ఇంగ్లీషును అనువదించాను, చాలా వరకు తీసేసాను. అతిగా ఉన్న బొమ్మలను తీసేసాను, సమాచారమేమీ లేకుండా ఉన్న విభాగాల పేర్లను కలిపేసి ఒక బులెట్ జాబితాగా చేసి ఒకే విభాగం లోకి చేర్చాను. అనువాదంలోని తప్పులను సరిచేసాను. పరిశీలించండి __చదువరి (చర్చరచనలు) 07:17, 10 సెప్టెంబరు 2020 (UTC)Reply
సవరణలు చేసినందుకు ధన్యవాదాలు చదువరి గారు. వ్యాసానికి మూలాలు కూడా చేర్చాల్సివుంది.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 07:25, 10 సెప్టెంబరు 2020 (UTC)Reply
ప్రణయ్‌రాజ్ వంగరి గారూ, ఇందాక శుశ్రుతుడి గురించిన విశేషానికి మూలం చేర్చాలని మూస పెట్టాను. ఇప్పుడు నేనే అక్కడ మూలాన్ని చేర్చి ఆ మూస తీసేసాను. :) __చదువరి (చర్చరచనలు) 07:32, 10 సెప్టెంబరు 2020 (UTC)Reply
చదువరి గారు, ధన్యవాదాలు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 07:36, 10 సెప్టెంబరు 2020 (UTC)Reply
Return to "శస్త్రవైద్యుడు" page.