చర్చ:శాతవాహన విశ్వవిద్యాలయం

తాజా వ్యాఖ్య: వివరణాత్మక అధికారుల జాబితాలు టాపిక్‌లో 4 సంవత్సరాల క్రితం. రాసినది: Arjunaraoc

వివరణాత్మక అధికారుల జాబితాలు

మార్చు

User:Pranayraj1985 గారు, వివరణాత్మక అధికారుల జాబితాలు వికీపీడియా వ్యాసానికి తగవని నా అభిప్రాయం. తొలిగా పనిచేసిన అధికారులు, ప్రస్తుత అధికారులు వివరాలుంటే చాలు. ఇటువంటి వివరాలు అధికారిక వెబ్సైటులో అవసరమైనవారికి దొరకుతాయి కదా. ఇవి వుంటే ముందు ముందు ఈ వ్యాసం నిర్వహణ కష్టమవుతుంది. ఆలోచించండి. --అర్జున (చర్చ) 04:50, 27 ఆగస్టు 2020 (UTC)Reply

Return to "శాతవాహన విశ్వవిద్యాలయం" page.