శాతవాహన విశ్వవిద్యాలయం కరీంనగర్ జిల్లా govt. ITI, polytechnic college లు దాటిన తరువాత పెద్ద గ్రౌండ్ తో కనిపిస్తుంది. ఇక్కడ్డ దాదాపు అన్ని కోర్సులు ఉన్నాయి. ఈ యునివర్సిటి దగ్గరలో దిగువ మానేరు డ్యామ్ ఉన్నది. దీనికి దగ్గరలో నెహ్రు డియర్ పార్క్ వంటి జంతు ప్రదర్శనశాల కాడా ఉన్నది.