చర్చ:శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయం (వేములవాడ)
తాజా వ్యాఖ్య: అక్షరభేదాలుతో మరొక పేజీ టాపిక్‌లో 3 సంవత్సరాల క్రితం. రాసినది: రవిచంద్ర
అక్షరభేదాలుతో మరొక పేజీ
మార్చు- శ్రీరాజరాజేశ్వరస్వామి దేవాలయం, వేములవాడ అనే పేరుతో మరొక వ్యాసం ఉంది. మరింత సమాచారంతో పరిపూర్ణ వ్యాసంగా ఉన్న శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయం (వేములవాడ) వ్యాసం పేజీలో శ్రీరాజరాజేశ్వరస్వామి దేవాలయం, వేములవాడ పేజీలోని రాని సమాచారం విలీనం చేసి దారిమార్పు చేస్తే సరిపోతుందని నా అభిప్రాయం.--యర్రా రామారావు (చర్చ) 09:25, 23 డిసెంబరు 2020 (UTC)
- రెండు వ్యాసాలు విలీనం చేయాలి. – K.Venkataramana – ☎ 14:19, 23 డిసెంబరు 2020 (UTC)
- వెంకటరమణగారూ ఈ వ్యాసం మీరు సృష్టించి అభివృద్ది చేశారు.దీని మీద మీకు సరియైన అవగాహన ఉంది.కావున మీరు విలీనం చేయగలరు.--యర్రా రామారావు (చర్చ) 16:28, 23 డిసెంబరు 2020 (UTC)
- శ్రీరాజరాజేశ్వరస్వామి దేవాలయం, వేములవాడ వ్యాసంలో సమాచారాన్ని శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయం (వేములవాడ) వ్యాసంలో విలీనం చేశాను. కాకపోతే శ్రీరాజరాజేశ్వరస్వామి దేవాలయం, వేములవాడ పేరే బాగుందనిపిస్తుంది. వెంకటరమణ గారూ, శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయం (వేములవాడ) వ్యాసాన్ని శ్రీరాజరాజేశ్వరస్వామి దేవాలయం, వేములవాడ పేరుకు తరలించడానికి మీకు సమ్మతమేనా? రవిచంద్ర (చర్చ) 05:49, 24 డిసెంబరు 2020 (UTC)
- వెంకటరమణ గారూ ఈ చర్చలో చివరగా రవిచంద్ర గారు మీ స్పందనలు కొరకు వేచిచూస్తున్నారు.పరిశీలించగలరు. యర్రా రామారావు (చర్చ) 15:11, 8 ఫిబ్రవరి 2021 (UTC)
- రెండింటినీ విలీనం చేయండి. సరైన పేరుకు తరలించండి.-- K.Venkataramana -- ☎ 15:19, 8 ఫిబ్రవరి 2021 (UTC)
- రవిచంద్ర గారూ పై చర్చ ప్రకారం తగినచర్యలు చేపట్టగలరు. యర్రా రామారావు (చర్చ) 09:09, 10 ఏప్రిల్ 2021 (UTC)
- వ్యాసాన్ని శ్రీరాజరాజేశ్వరస్వామి దేవాలయం, వేములవాడ పేరుకు తరలించాను. రవిచంద్ర (చర్చ) 04:44, 12 ఏప్రిల్ 2021 (UTC)