చర్చ:శ్రీ రాజా లక్ష్మీ ఫౌండేషన్
అనువాదం కోసం ఈ వ్యాసాన్ని కాపీ చేయడానికి ముఖ్య కారణాలు - (1) ఇందులో లింకులుగా వచ్చే వ్యక్తులందరి పేరు మీదా వ్యాసాలు ఉండవలసిన ప్రముఖులు. (2) వారికి సంబంధించిన అనేక ఫొటోలను ఫౌండేషన్ వారు GFDL క్రింద ఆంగ్ల వికీలోకి ఎక్కించారు. వాటిని వికీ కామన్స్‌లోకి మార్చి మనం వాడవచ్చును --కాసుబాబు - (నా చర్చా పేజీ) 20:12, 2 నవంబర్ 2008 (UTC)
- శ్రీ రాజా లక్ష్మీ ఫౌండేషన్ కోసం ఒక పేజీ ఉంచి; శ్రీ రాజా లక్ష్మీ ఫౌండేషన్ బహుమతి కోసం వేరొక పేజీలో ఉంచితే బాగుంటుందేమో ఆలోచించండి.Rajasekhar1961 16:02, 18 నవంబర్ 2008 (UTC)
- అలాగే చేయండి. ఒకటి వర్గం:పురస్కారాలు క్రిందికి, మరొకటి వర్గం:సంస్థలు క్రిందికి వస్తాయి. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 17:19, 18 నవంబర్ 2008 (UTC)
శ్రీ రాజా లక్ష్మీ ఫౌండేషన్ గురించి చర్చ మొదలు పెట్టండి
వికీపీడియా లోని వ్యాసాలను ఉత్తమంగా తీర్చిదిద్దడం ఎలాగో చర్చించేది చర్చ పేజీల్లోనే. శ్రీ రాజా లక్ష్మీ ఫౌండేషన్ పేజీని మెరుగుపరచడంపై ఇతరులతో చర్చ మొదలు పెట్టేందుకు ఈ పేజీని వాడండి.