శ్రీ రాజా లక్ష్మీ పురస్కారం
(శ్రీ రాజా లక్ష్మీ ఫౌండేషన్ బహుమతి నుండి దారిమార్పు చెందింది)
శ్రీ రాజా లక్ష్మీ ఫౌండేషన్ స్థాపించిన తర్వాత 1979 నుండి విశేష ప్రజ్ఞ కనపరిచిన ప్రముఖ వ్యక్తులకు వివిధ రంగాలలో బహుమతులను ఇవ్వడం మొదలుపెట్టారు.
రాజా-లక్ష్మీ అవార్డు | ||
పురస్కారం గురించి | ||
---|---|---|
విభాగం | కళలు, సంగీతం, విజ్ఞానం, పత్రికారంగం వైద్యం, సమాజ సేవ | |
వ్యవస్థాపిత | 1979 | |
మొదటి బహూకరణ | 1979 | |
క్రితం బహూకరణ | 2007 | |
మొత్తం బహూకరణలు | 29 | |
బహూకరించేవారు | శ్రీ రాజా లక్ష్మీ ఫౌండేషన్ | |
నగదు బహుమతి | లక్ష రూపాయలు | |
మొదటి గ్రహీత(లు) | శ్రీశ్రీ | |
క్రితం గ్రహీత(లు) | డా. సి.హెచ్. జ్ఞానేశ్వర్ మెమోరియల్ ఎండోమెంట్ ఫండ్ |
రాజా లక్ష్మీ బహుమతి గ్రహీతలు
మార్చురాజా లక్ష్మీ సాహిత్య బహుమతి గ్రహీతలు
మార్చుక్రమ సంఖ్య | సంవత్సరం | బహుమతి గ్రహీత |
---|---|---|
01 | 1987 | రావూరి భరద్వాజ |
02 | 1988 | నాగభైరవ కోటేశ్వరరావు |
03 | 1989 | తిరుమల రామచంద్ర |
04 | 1990 | రామవరపు కృష్ణమూర్తి శాస్త్రి |
05 | 1991 | బోయి భీమన్న |
06 | 1992 | శ్రీభాష్యం అప్పలాచార్యులు |
07 | 1993 | మిక్కిలినేని రాధాకృష్ణ మూర్తి |
08 | 1994 | పి.ఎస్.ఆర్. అప్పారావు |
09 | 1995 | ముళ్ళపూడి వెంకటరమణ |
10 | 1996 | మాలతీ చందూర్ |
11 | 1997 | మల్లంపల్లి శరభేశ్వర శర్మ |
12 | 1998 | కె.రామలక్ష్మి |
13 | 1999 | కొత్తపల్లి వీరభద్రరావు & ద్వివేదుల విశాలాక్షి |
రాజా లక్ష్మీ వైదిక పురస్కార గ్రహీతలు
మార్చుక్రమ సంఖ్య | సంవత్సరం | బహుమతి గ్రహీత పేరు |
---|---|---|
01 | 1994 | బ్రహ్మశ్రీ లంక వెంకట రామశాస్త్రి సోమయాజి |
02 | 1995 | బ్రహ్మశ్రీ సన్నిధానం లక్ష్మీనారాయణ శాస్త్రి |
03 | 1996 | బ్రహ్మశ్రీ దెందుకూరి అగ్నిహోత్ర సోమయాజి |
04 | 1997 | బ్రహ్మశ్రీ రెమెల్ల సూర్యప్రకాశ శాస్త్రి |
05 | 1998 | గోడా సుబ్రహ్మణ్య శాస్త్రి |
06 | 1999 | బ్రహ్మశ్రీ భమిడిపాటి మిత్రనారాయణ యాజులు |
07 | 2000 | దెందుకూరి వెంకటప్ప యజ్ఞనారాయణ పౌండరీక యాజులు & సామవేదం రామగోపాల శాస్త్రి |
08 | 2001 | బ్రహ్మశ్రీ గుల్లపూడి ఆంజనేయ ఘనాపాఠి |
09 | 2002 | బ్రహ్మశ్రీ ఈమని రామకృష్ణ ఘనాపాఠి |
10 | 2003 | బ్రహ్మశ్రీ అదితి సుర్యనారాయణ మూర్తి |
11 | 2004 | డా.విష్ణుభట్ల సుబ్రహ్మణ్య శాస్త్రి |
12 | 2005 | ‘వేద విభూషణ’ కుప్పా శివసుబ్రహ్మణ్య అవధాని |
13 | 2006 | శ్రీపాద శ్రీరామ నృసింహ & శ్రీపాద కృష్ణమూర్తి ఘనాపాఠి |
14 | 2007 | గుల్లపల్లి వెంకటనారాయణ ఘనాపాఠి |
ప్రత్యేక బహుమతి గ్రహీతలు
మార్చు1983 - పాలగుమ్మి పద్మరాజు
1992 - ఎమ్.ఎ.భరత్
1998 - భావరాజు సర్వేశ్వరరావు
2002 - గొల్లపూడి మారుతీరావు
2004 - బాపు & ముళ్ళపూడి వెంకటరమణ
స్మారక ఉపన్యాసాలు
మార్చు2005 - టి.వి.సాయిరామ్ & బి.ఎమ్.రావు
బయటి లింకులు
మార్చు- పత్రికలలో వార్తలు
- శరత్, కోనేరు హంపిలకు బహుమతి, హిందూ పత్రిక 2008 ఆగస్టు 15 Archived 2008-08-17 at the Wayback Machine
- చెస్ నిపుణికి, టేబుల్ టెన్నిస్ ఆటగానికి రాజాలక్ష్మీ అవార్డు - హిందూ - ఆగష్టు 14, 2008 Archived 2008-08-17 at the Wayback Machine
- రాజా లక్ష్మీ అవార్డుల ప్రదానం - హిందు - నవంబరు 20, 2007 Archived 2007-12-03 at the Wayback Machine
- హిందూ - మార్చి 16, 2007[permanent dead link]
- హిందూ - నవంబరు 21, 2006 Archived 2007-10-01 at the Wayback Machine
- ఎస్.పి. బాలుకి అవార్డు - హిందూ ఆగష్టు 15, 2006 Archived 2007-10-01 at the Wayback Machine
- మల్లాది చంద్రశేఖర శాస్త్రికి బహుమతి - హిందూ - ఆగష్టు 15, 2005 Archived 2007-03-22 at the Wayback Machine
- Raja-Lakshmi Award for Sudha Murty, ఇండియన్ ఎక్స్ప్రెస్ - ఆగష్టు 15 2004
- సుధామూర్తికి అవార్డు - హిందూ - ఆగష్టు 15, 2004
- హిందూ- నవంబరు 25, 2002