చర్చ:సంక్రాంతి

There are no discussions on this page.
వికీప్రాజెక్టు హిందూమతం ఈ వ్యాసం వికీప్రాజెక్టు హిందూమతంలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో హిందూమతానికి సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మంచిఅయ్యేది ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మంచివ్యాసం అవ్వగలిగే-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


వాడుకరి:chaduvari, సంక్రాంతి అనేది వివిధ రాశులలో వస్తుంది. మేష సంక్రాంతి, మకర సంక్రాంతి, మిధున సంక్రాంతి, ధను సంక్రాంతి, కర్కట సంక్రాంతి అనేపేర్లతో అనేక వ్యాసాలు ఉంటాయి. అన్నింటిని గూర్చి ఈ సంక్రాంతి వ్యాసంలో వ్రాయవచ్చు. కనుక దీనిని "మకర సంక్రాంతి" వ్యాసంలో విలీనం చేయనవసరం లేదు.--కె.వెంకటరమణచర్చ 14:22, 15 సెప్టెంబరు 2019 (UTC)

Return to "సంక్రాంతి" page.