చర్చ:సద్దామ్ హుసేన్

సద్దాం హుసేన్ నియంత అనడానికి ఆధారాలు లేవు. సద్దాం ఇరాక్ ను ఆధునీకరించాడని ఇరాకీయులందరికీ తెలుసు.

నియంత అనే పదాన్ని తొలగించాను. రవిచంద్ర(చర్చ) 12:18, 3 డిసెంబర్ 2008 (UTC)
  • అసలు నియంత అంటే ఎవరు డిక్టేటర్ అని ఆంగ్లంలో అంటారు. అతడేనా హిట్లర్ వంటివ్యక్తి. వీరి గురించి ప్రాథమిక సమాచారంతో ఒక పేజీ తయారుచేయమని విజ్ఞప్తి.Rajasekhar1961 12:32, 3 డిసెంబర్ 2008 (UTC)

ఏ ఆధారాల్లేకుండా sweeping generalized statements వ్రాయవద్దు --వైజాసత్య 06:12, 5 డిసెంబర్ 2008 (UTC)

సద్దామ్ హుసేన్ గురించి చర్చ మొదలు పెట్టండి

చర్చను మొదలుపెట్టండి
Return to "సద్దామ్ హుసేన్" page.