చర్చ:సముద్రం

తాజా వ్యాఖ్య: అసంపూర్తిగా ఉన్న వ్యాసం టాపిక్‌లో 2 సంవత్సరాల క్రితం. రాసినది: Chaduvari

గంపగుత్తగా ఉన్న ఆంగ్ల వ్యాసాల లింకులు తొలగింపు

మార్చు

ఈ వ్యాసంలో గంపగుత్తగా ఉన్న ఆంగ్ల వ్యాసాల లింకులు చర్చ:హిందూ మహాసముద్రం మేరకు తొలగించాను.--యర్రా రామారావు (చర్చ) 06:31, 12 నవంబరు 2021 (UTC)Reply

అసంపూర్తిగా ఉన్న వ్యాసం

మార్చు

ఈ వ్యాసము అసంపూర్తిగా వున్నది.మూలాలు ,లింకులు లేవు.‌‌ వ్యాసకర్త ఎవరు? భాను వారణాసి (చర్చ) 01:08, 23 మే 2022 (UTC)Reply

@భాను వారణాసి గారూ, దీనిలో అవసరమైన సమాచారాన్ని, లింకులనూ, మూలాలనూ చేర్చి వ్యాసాన్ని విస్తరించండి. గతంలో ఉన్న సమాచారం ఎవరు రాసారో తెలుసుకునేందుకు వ్యాసానికి పైనున్న "చరిత్ర" ట్యాబుకు వెళ్ళి చూడండి. ఈ విషయంపై మరింత వివరమైన స్పందనను మీ చర్చ పేజీలో రాసాను. చూడండి. __ చదువరి (చర్చరచనలు) 01:56, 23 మే 2022 (UTC)Reply
Return to "సముద్రం" page.