చర్చ:సామవేదం షణ్ముఖశర్మ
తాజా వ్యాఖ్య: బ్లాగు లింకులు టాపిక్‌లో 5 సంవత్సరాల క్రితం. రాసినది: రవిచంద్ర
పుట్టిన ఊరు
మార్చుఒక హిందూ వ్యాసంలో చెప్పినట్టు ఈయన పుట్టింది అస్క అని అంగీకరిస్తే, అది చిన్న గ్రామమేమీ కాదు ఒక మోస్తరు పట్టణం. సరిహద్దుల్లోనూ లేదు. అస్క సరిహద్దు నుండి కనీసం 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. --వైజాసత్య 15:08, 6 మే 2009 (UTC)
బ్లాగు లింకులు
మార్చుఈ వ్యాసంలో ప్రవచనాలన్నింటికి బ్లాగు లింకులు మూలంగా చూపారు. ఇది ప్రచారం కోసం చేసిన పనిలా ఉంది. లింకు స్పామింగ్ కిందకు కూడా వస్తుంది కాబట్టి వాటిని తొలగిస్తున్నాను. రవిచంద్ర (చర్చ) 11:05, 28 మార్చి 2019 (UTC)