చర్చ:సిల్బెర్రా

తాజా వ్యాఖ్య: లోగో చేర్చటం టాపిక్‌లో 5 సంవత్సరాల క్రితం. రాసినది: Arjunaraoc

లోగో చేర్చటం మార్చు

 Y సహాయం అందించబడింది

ఈ వ్యాసం యొక్క ఆంగ్ల వికీ గానీ, రష్యన్ వికీ గానీ లేదు. కంపనీ లోగో కామన్స్ లో లేదు. వెబ్ సైటు నుండి స్క్రీన్ షాట్ తీసి, కామన్స్ లో భద్రపరచవచ్చునా? నాన్-కమర్షియల్ యూజ్ యొక్క నియమాలు నాకు సరిగా తెలియవు. కావున ఇవి తెలిసినవారు ఎవరైనా లోగో ను కామన్స్ లో అప్లోడు చేయ ప్రార్థన. వికీ నియమాలకు లోబడి లోగో కామన్స్ లో లభ్యమైతే, దానిని ఇక్కడ మూసలో చేరుస్తాను.

ధన్యవాదాలు. - శశి (చర్చ) 12:16, 17 సెప్టెంబరు 2018 (UTC)Reply

శశి అంత సృజనాత్మకం కాని లోగోలను కామన్స లో చేర్చవచ్చు. ఉదాహరణ File:Carglass Logo.png. ఆలా ప్రయత్నించండి. వీలుకాకపోతే సముచిత వినియోగం క్రింద తెలుగు వికీపీడియాలో ఎక్కించి వాడండి.--అర్జున (చర్చ) 15:13, 23 సెప్టెంబరు 2018 (UTC)Reply
Return to "సిల్బెర్రా" page.