చర్చ:సి.యస్.ఆర్. ఆంజనేయులు
(చర్చ:సి.యస్.ఆర్.ఆంజనేయులు నుండి దారిమార్పు చెందింది)
Untitled మార్చు
సినీ జీవితం అంశం కింద, అంతా ఆయన గురించిన పొగడ్తలే కాని, ఆయన సినీ జీవిత వివరాలు లేవు. దయచేసి ఆ "అభిమాన" పలుకులు తీసేసి, సి ఎస్ ఆర్ గారి సినీ జీవిత వివరాలు అందించగలరు. .