చర్చ:సి.హెచ్. నారాయణరావు

తాజా వ్యాఖ్య: జననం టాపిక్‌లో 11 సంవత్సరాల క్రితం. రాసినది: వైజాసత్య
ఈ వ్యాసాన్ని మెరుగుపరచడంలో భాగంగా, వ్యాసంలో బొమ్మ(లు) చేర్చమని కోరడమైనది. బొమ్మలు ఎక్కించడంలో సహాయం కోసం ఈ పేజీ చూడండి.
వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులు ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో తెలుగు ప్రముఖులకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
ఆరంభ ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై ఆరంభ దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


జననం

మార్చు

ఈ వ్యాసంతో పాటు చాలా పత్రికల్లో కూడా ఈయన 1937లో జన్మించినట్టు వ్రాశారు. 1937లో జన్మించినాయన 1940లో విడుదలైన సినిమాలో ఎలా కథానాయకుడయ్యాడో ?? --వైజాసత్య (చర్చ) 05:29, 30 జూలై 2013 (UTC)Reply

ఈ వ్యాసం వనరులలోని కొన్ని పత్రికలలో జనన సంవత్సరం 1937 ఉన్ననూ, ప్రజా శక్తి పత్రికలో ని వ్యాసంలో జనన సంవత్సరం 1913 అని ఉండడంతో వ్యాసంలో జనన సంవత్సరాన్ని తగిన సూచికతో చేర్చితిని. మరియు వికీకరణ చేసితిని.-- -- కె.వెంకటరమణ చర్చ 06:22, 1 అక్టోబర్ 2013 (UTC)
Return to "సి.హెచ్. నారాయణరావు" page.