చర్చ:సైదేపూడి

(చర్చ:సైదుపూడి నుండి దారిమార్పు చెందింది)
తాజా వ్యాఖ్య: ఈ గ్రామము పేరు సైదేపూడి అని నా అభిప్రాయము టాపిక్‌లో 1 సంవత్సరం క్రితం. రాసినది: రవిచంద్ర

ఈ గ్రామము పేరు సైదేపూడి అని నా అభిప్రాయము. JVRKPRASAD (చర్చ) 02:47, 13 ఆగష్టు 2016 (UTC)

ఈ గ్రామము పేరు సైదేపూడి అని నా అభిప్రాయము

మార్చు

ఓం గం గణపతయే నమః ఓం నమః శివాయ! ఓం శ్రీ మాత్రే నమః శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణో విష్ణోశ్చ హృదయం శివః

              శ్రీ గంగా పార్వతీ సమేత మల్లేశ్వర స్వామి వారి ఆలయం- సైదేపూడి, తాడికొండ వంశం వారు తరతరాలుగా శివభక్తి పరాయణులు. స్వర్గీయ తాడికొండ బుచ్చివీరభద్రయ్య గారి సంకల్పం మేరకు వారి ఆరుగురు కుమారులు గుడివాడ సమీపంలో సైదేపూడి గ్రామములో ఈ ఆలయ నిర్మాణానికి పూనుకున్నారు. వారి గృహంలో వున్న శ్రీచక్రం గుడిలో ప్రతిష్టించారు. వారిలో వీరభద్రయ్య గారు 70 సంవత్సరాల క్రితం మల్లేశ్వర స్వామివారిని ప్రతిష్టించారు, బుచ్చివీరభద్రయ్య గారి మనుమడు వీరభద్రయ్యగారు వీరభద్రస్వామిని, మరో మనమడు పూర్ణ పార్వతీశం గారు పార్వతి అమ్మవారిని, నవగ్రహదేవతామూర్తులను ప్రకాశరావు గారు గంగమ్మ దంపతులు ప్రతిష్టించారు. ప్రతి రోజు అర్చనలు మరియు శరన్నవరాత్రులు, మహా శివరాత్రి పర్వదినాలలో విశేష పూజలు, చండి హోమం, శ్రీ చక్రార్చన, పరివార దేవతల పూజలు, హోమములు, మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకములు, కళ్యాణములు వంటి అనేక ఉత్సవాలు అత్యంత భక్తి శ్రద్ధలతో చెయ్యడం ఆనవాయితీ, శ్రీ మహా శివరాత్రి శుభసందర్భంలో విస్సాఫౌండేషన్ సభక్తికంగా సమర్పించు ఈ కుసుమం! ఈ బిల్వదళం!! SATYA SAI VISSA (చర్చ) 03:18, 28 జూలై 2023 (UTC)Reply
మీరు చెప్పింది కొన్ని వార్తా పత్రికల్లో చూసి నిర్ధారించుకున్నాను. వ్యాసాన్ని సరైన పేరుకు తరలించాను. - రవిచంద్ర (చర్చ) 05:04, 28 జూలై 2023 (UTC)Reply
Return to "సైదేపూడి" page.