చర్చ:సోనీ బిబిసి ఎర్త్ (టివి చానెల్)
తాజా వ్యాఖ్య: పేజీ శీర్షిక టాపిక్‌లో 4 సంవత్సరాల క్రితం. రాసినది: Arjunaraoc
పేజీ శీర్షిక
మార్చుపేజీ పేరులో తెలుగుతో పాటు బ్రాకెట్లో ఇంగ్లీషు పేరు రాయనవసరం లేదు. అవసరమైన చోట్ల బ్రాకెట్లో అదేంటో రాయవచ్చు. ఉదాహరణకు -పుస్తకం, ధారావాహిక, టివి చానెల్. అందుచేత ఈ కంటెంటు పేజీని సోనీ బిబిసి ఎర్త్ (Sony BBC Earth) నుండి సోనీ బిబిసి ఎర్త్ (టివి చానెల్) కు తరలించాను. __చదువరి (చర్చ • రచనలు) 12:22, 14 జూన్ 2020 (UTC)
- చదువరి గారికి, ధన్యవాదాలు.--అర్జున (చర్చ) 12:55, 14 జూన్ 2020 (UTC)