చర్చ:స్థానిక స్వపరిపాలన

అంశాన్ని చేర్చండి
Active discussions

స్పష్టమైన తేదీ లేని మూలంసవరించు

User:యర్రా రామారావు గారు, మీరు చేర్చిన మూలం ( "పట్టణ స్థానిక సంస్థలు (అధికరణ-74) - Prajasakti". Dailyhunt (in ఇంగ్లీష్). Retrieved 2021-02-02.) సృష్టించిన తేదీలో స్పష్టతలేదు. ఇది వార్తల ఎగ్రిగేటర్ కావున, నేరుగా ప్రజాశక్తి పేపరులో మూలం దొరుకుతుందేమోనని గూగుల్ ద్వారా వెతికాను. కాని దొరకలేదు. స్పష్టమైన తేదీవున్న, తొలిగా సమాచారం వున్న మూలాలకు ప్రాధాన్యత ఇవ్వండి.--అర్జున (చర్చ) 23:09, 2 ఫిబ్రవరి 2021 (UTC)

Return to "స్థానిక స్వపరిపాలన" page.