చర్చ:హంపి నిర్మాణ సమూహాలు

తాజా వ్యాఖ్య: 6 సంవత్సరాల క్రితం. రాసినది: K.Venkataramana
హంపి నిర్మాణ సమూహాలు వ్యాసానికి సంబంధించిన ఒక విషయాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని మీకు తెలుసా? శీర్షికలో, 2013 సంవత్సరం, 17 వ వారంలో ప్రదర్శించారు.
వికీపీడియా
వికీపీడియా


ఈ వ్యాసం చాలా బాగా ఉంది. వ్యాసం చక్కగా తీర్చి దిద్దిన భాస్కరనాయుడు గారికి అభినందనలు.t.sujatha 02:41, 4 మే 2011 (UTC)Reply
  • చిన్న సలహా : ఈ నిర్మాణాల్ని ఒక పద్ధతిలో వీలుంటే మాప్ సహాయంతో పేర్కొంటే చదివేవారికి ఇంకా బాగా అర్ధం అవుతుంది.Rajasekhar1961 06:42, 11 మే 2011 (UTC)Reply
వ్యాసం చాలా బాగుంది. భాస్కరనాయుడు గారు అనుమతిస్తే మార్పులు, చేర్పులు చేస్తాను.Kumarrao (చర్చ) 15:22, 16 జూన్ 2012 (UTC)Reply
ఈ వ్యాసానికి సరియైన పేరు హంపి వైభవం. ఇలా మారిస్తే బావుంటుంది అని మనవి.విశ్వనాధ్ (చర్చ) 07:33, 1 మే 2013 (UTC)Reply
ఈ వ్యాసానికి సరైన మూలాలను చేర్చాలి. వికీకరణ చేయాలి. తదుపరి ఈ వారం వ్యాసంగా ప్రచురించడానికి పరిగణించవచ్చును.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 14:06, 2 ఏప్రిల్ 2017 (UTC)Reply
సరైన మూలాలు లేనందున, వికీకరణ జరగనందున ప్రస్తుతానికి "ఈవావ్యా" మూసను తొలగిస్తున్నాను.నాణ్యమైన వ్యాసంగా తీర్చిదిద్దిన తరువాత మూసను చేర్చండి. --కె.వెంకటరమణచర్చ 15:40, 26 ఏప్రిల్ 2018 (UTC)Reply
వికిప్రాజెక్టు ఆర్కిటెక్చర్ ఈ వ్యాసం వికీప్రాజెక్టు ఆర్కిటెక్చర్లో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో ఆర్కిటెక్చర్ కు సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
Return to "హంపి నిర్మాణ సమూహాలు" page.