చర్చ:హిట్లర్

తాజా వ్యాఖ్య: వ్యాసం పేరు మార్పు టాపిక్‌లో 8 సంవత్సరాల క్రితం. రాసినది: Arjunaraoc

వ్యాసం పేరు మార్పు మార్చు

 Y సహాయం అందించబడింది

ఆంగ్ల వికీపీడియా అడాల్ఫ్ హిట్లర్ గానే ఉన్నది. కాబట్టి తెలుగు వికీ పేజీని కూడా ఆ పేరుతోనే ఉంచాలని నా అభిప్రాయం. సభ్యుల అభిప్రాయాల్ని తీసుకొని మాత్రమే నిర్ణయం తీసుకోండి.--Rajasekhar1961 (చర్చ) 04:33, 9 మార్చి 2016 (UTC)Reply

Rajasekhar1961 గారికి, వ్యక్తుల పేర్లు వాడే సాంప్రదాయలు పాటించితే వ్యాసాన్ని అడాల్ఫ్ హిట్లర్ గా మార్చి ఆ తరువాత హిట్లర్ ను దారిమార్పు చేస్తే సరిపోతుంది. --అర్జున (చర్చ) 07:53, 24 మార్చి 2016 (UTC)Reply
విలీనము మూసలు చేర్చడం/సవరించడం చేశాను.--అర్జున (చర్చ) 04:24, 26 మార్చి 2016 (UTC)Reply
Return to "హిట్లర్" page.