చర్చ:హేలాపురి (ఏలూరు )శతకం

తాజా వ్యాఖ్య: నకలుహక్కుల ఉల్లంఘన టాపిక్‌లో 3 సంవత్సరాల క్రితం. రాసినది: Pranayraj1985

నకలుహక్కుల ఉల్లంఘన మార్చు

ఈ వ్యాసంలో ఎక్కువ భాగం url=https://sarasabharati-vuyyuru.com/2020/12/31/హేలాపురి-ఏలూరు-శతకం/ అనే బ్లాగ్ లోని హేలాపురి (ఏలూరు )శతకం పోస్టు యదాతథంగా కాపీ పేస్టు చేయబడినది. దీనిని వికీ శైలికి అనుగుణంగా రాయాలి. లేదా వ్యాసం తొలగించాలి. – -- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 15:13, 1 జనవరి 2021 (UTC)Reply

User:Pranayraj1985 గారు, వ్యాస రచయిత నుండి స్పందనలేనందున తొలగించాను.--అర్జున (చర్చ) 11:39, 14 మార్చి 2021 (UTC)Reply
ధన్యవాదాలు అర్జున గారు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ|రచనలు) 13:11, 14 మార్చి 2021 (UTC)Reply
Return to "హేలాపురి (ఏలూరు )శతకం" page.