చర్చ:హై సిటడల్

తాజా వ్యాఖ్య: త్వరిత వాస్తవాలు టాపిక్‌లో 1 సంవత్సరం క్రితం. రాసినది: Inquisitive creature

త్వరిత వాస్తవాలు మార్చు

 Y సహాయం అందించబడింది

త్వరిత వాస్తవాలను తెలుగులోకి మార్చలేకున్నాను. unknown parameter అని వస్తోంది. Inquisitive creature (చర్చ) 05:57, 3 మే 2022 (UTC)Reply

@Inquisitive creature గారు, మీ వ్యాఖ్య సందర్భం అర్ధమవలేదు. మీకు సమస్య వచ్చిన పేజీ లింకు తెలపండి. అర్జున (చర్చ) 03:12, 5 మే 2022 (UTC)Reply
ఈ పేజీనేనండీ. చూడండి. త్వరిత వాస్తవాల్లో కుడి వైపున తెలుగు పెట్టాను. కాని ఎడమ వైపున తెలుగు వ్రాస్తే unknown parameter అని వస్తుంది. అందుకు ఆంగ్లములో వదిలేసాను. Inquisitive creature (చర్చ) 04:30, 5 మే 2022 (UTC)Reply
@Inquisitive creature గారు, మీరంటున్నది సమాచారపెట్టె గురించా? ఎడమవైపు పదాలకు తెలుగు అనువాదం {{Infobox book}} లో చేయాలి. మూస సాంకేతికాలు కొంతవరకు అర్ధం చేసుకొని అనువాదం చేస్తే దోషాలు ఏర్పడకుండా వుంటాయి. అర్జున (చర్చ) 04:48, 5 మే 2022 (UTC)Reply
👍🏼 Inquisitive creature (చర్చ) 04:55, 5 మే 2022 (UTC)Reply
Return to "హై సిటడల్" page.