చర్చ:హొయసల సామ్రాజ్యం

తాజా వ్యాఖ్య: 17 సంవత్సరాల క్రితం. రాసినది: S172142230149
హొయసల సామ్రాజ్యం వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2022 సంవత్సరం, 05 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
Wikipedia

తెలుగులో హొయస్ల కంటే హొయసల అని బాగా ఉపయోగిస్తారు --వైజాసత్య 08:27, 10 జూలై 2007 (UTC)Reply

కన్నడ వారు వ్రాసేటట్లు హొయ్సళ కి నిర్ణయిద్దామా... ఇప్పుడే నిర్ణయంజరిగితే మంచిది.--మాటలబాబు 08:50, 10 జూలై 2007 (UTC)Reply
నేను చదివిన తెలుగు పుస్తకాల్లో ఎక్కడా హొయ్సళ అని లేదు. ఇప్పుడే ఋజువు కావలంటే స్కాన్ చెయ్యాలి కానీ నాదగ్గర స్కానర్లేదు. కానీ ఈ హిందీ వ్యాసం చూడండి hi:होयसल राजवंश. ప్రస్తుతానికి ఏ విధంగా రాసినా పర్వాలేదు తర్వాత దిద్దవచ్చు..కానీ ఇది తెవికీ కదా తెలుగువారికి తెలిసినట్లే రాయాలని నేనకుంటున్నాను. రవీంద్రనాథ్ ఠాగూర్ బెంగాళీ వాడని రొబీంద్రొనాథ్ ఠాకూర్ అని రాయం కదా..అలాగే ఇది--వైజాసత్య 09:05, 10 జూలై 2007 (UTC)Reply
సరే సత్యాగారు మీరు చెప్పినట్లే హొయసల క్రింద మార్చుతాను--మాటలబాబు 16:47, 10 జూలై 2007 (UTC)Reply
Return to "హొయసల సామ్రాజ్యం" page.