చర్చ:హోళీ
తాజా వ్యాఖ్య: యాంత్రిక అనువాద వ్యాసం శుద్ధి టాపిక్‌లో 12 సంవత్సరాల క్రితం. రాసినది: Arjunaraoc
బొమ్మలు
మార్చుకామన్స్ లో కొన్ని హోళీ బొమ్మల్ని చేరిస్తే బాగుంటుంది. దయచేసి చూడండి.Rajasekhar1961 11:27, 25 ఫిబ్రవరి 2012 (UTC)
- కామన్స్ లింకు ఇస్తున్నాము కదా. సరిపోతుందనుకుంటాను. నేను కొన్ని బొమ్మలు తొలగించి హైదరాబాదుకు సంబంధించిన బొమ్మలు క్లుప్త సమాచారం చేర్చాను. --అర్జున 14:10, 25 ఫిబ్రవరి 2012 (UTC)
యాంత్రిక అనువాద వ్యాసం శుద్ధి
మార్చునేను అంతగా తెవికీలో ప్రస్తుతం అవసరంలేని లింకులను తొలగించుట, వాక్యనిర్మాణం, బొమ్మల వ్యాఖ్యల శుద్ధి చేశాను. యాంత్రిక అనువాదం మూస తొలగించాను. ఇది ఇంకొక వారంలో మొదటిపేజీని అలంకరించబోతుంది కాబట్టి ఇంకేదైనా మార్పులు అవసరమైతే చేయండి. వివిధ ప్రాంతాల లో హోళీ వేడుక సమాచారం తెవికీ ప్రాముఖ్యత పరంగా చూస్తే ఎక్కువేమో? --అర్జున 14:13, 25 ఫిబ్రవరి 2012 (UTC)