చలకుర్తి శాసనసభ నియోజకవర్గం
చలకుర్తి శాసనసభ నియోజకవర్గం 1972 నుండి 2009 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా నియోజకవర్గంలో ఉండేది. 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో చలకుర్తి అసెంబ్లీ సెగ్మెంట్ రద్దయింది.[1]
ఎన్నికైన శాసనసభ్యులు
మార్చు- ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు[2]
సంవత్సరం | అభ్యర్థి | పార్టీ |
---|---|---|
2004[3] | కుందూరు జానా రెడ్డి | కాంగ్రెస్ |
1999[4][5] | కుందూరు జానా రెడ్డి | కాంగ్రెస్ |
1994[6] | జి రామమూర్తి | టీడీపీ |
1989[7] | కుందూరు జానా రెడ్డి | కాంగ్రెస్ |
1985[8] | కుందూరు జానా రెడ్డి | టీడీపీ |
1983[9] | కుందూరు జానా రెడ్డి | కాంగ్రెస్ |
1978[10] | నిమ్మల రాములు | భారత జాతీయ కాంగ్రెస్ (I) |
1972[10] | నిమ్మల రాములు | భారత జాతీయ కాంగ్రెస్ |
మూలాలు
మార్చు- ↑ Andhrajyothy (19 March 2021). "నాడు చలకుర్తి, నేడు నాగార్జునసాగర్ నియోజకవర్గం". Archived from the original on 3 June 2021. Retrieved 3 June 2021.
- ↑ Namasthe Telangana (12 April 2022). "తెలంగాణ నియోజకవర్గాలు-విశేషాలు". Archived from the original on 20 April 2022. Retrieved 20 April 2022.
- ↑ "Andhra Pradesh Legislative Assembly Election, 2004". Election Commission of India. Retrieved 28 June 2024.
- ↑ "Andhra Pradesh Assembly Election Results in 1999". Elections in India. Archived from the original on 2021-01-20. Retrieved 2020-09-03.
- ↑ "Andhra Pradesh Assembly Election Results in 1999". Elections in India. Retrieved 2022-09-16.
- ↑ "Key Highlights of General Election, 1994 to the Legislative Assembly of Andhra Pradesh" (PDF). nic.in. Retrieved 26 September 2013.
- ↑ "Andhra Pradesh Assembly Election Results in 1989". Elections in India. Archived from the original on 2019-11-16. Retrieved 2020-09-03.
- ↑ Namasthe Telangana (9 November 2018). "అక్కడ ఆయనకు తిరుగులేదు..!". Archived from the original on 3 June 2021. Retrieved 3 June 2021.
- ↑ "Andhra Pradesh Assembly Election Results in 1983". Elections in India. Archived from the original on 2021-03-01. Retrieved 2020-09-03.
- ↑ 10.0 10.1 Sakshi (27 November 2018). "హ్యాట్రిక్.. వీరులు!". Archived from the original on 2 June 2021. Retrieved 2 June 2021.