చవిటిపాలెం
ఆంధ్రప్రదేశ్, బాపట్ల జిల్లా, సంతమాగులూరు మండలంలోని గ్రామం
చవిటిపాలెం, బాపట్ల జిల్లా, సంతమాగులూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
చవిటిపాలెం | |
---|---|
గ్రామం | |
అక్షాంశ రేఖాంశాలు: 16°5′58.416″N 80°1′48.396″E / 16.09956000°N 80.03011000°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | బాపట్ల |
మండలం | సంతమాగులూరు |
అదనపు జనాభాగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | స్త్రీ పురుష జనాభా వివరాలు లేవు |
ప్రాంతపు కోడ్ | +91 ( | )
విద్యాసౌకర్యాలు
మార్చుజిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల
మార్చు- ఈ పాఠశాలకు చెందిన ముగ్గురు పేద విద్యార్థినులు, 2014-మార్చి నెలలో నిర్వహించిన 10వ తరగతి పరీక్షలలో, 9.8 జి.పి.ఏ. సాధించి, ఐ.ఐ.ఐ.టి. లలో సీట్లు పొందినారు. వీరు తంగేడుమిల్లి రైతు కుటుంబానికి చెందిన మండ్రు నవ్య, మర్లపాటి నాగమ్మ చవిటిపాలెం చేనేతకార్మిక కుటుంబానికి చెందిన పిల్లలమర్రి శ్రావణి.
- ఈ పాఠశాలలో పనిచేయుచున్న పరిమి కోటేశ్వరరావు, ఎస్.యే (ఎస్.ఎస్) 2015 ,సెప్టెంబరు-5వ తేదీనాడు, ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా, జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్నారు.
గ్రామ పంచాయతీ
మార్చు- 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో గడిపూడి మల్లేశ్వరి, సర్పంచిగా ఎన్నికైనారు. ఉపసర్పంచిగా మాధవి ఎన్నికైనారు.
- ఈ గ్రామ పంచాయతీ సర్పంచ్ గడిపూడి మల్లేశ్వరి, 2016,జనవరి-21న వ్యక్తిగత కారణాల వలన, తన పదవికి రాజీనామా చేసారు. ఉపసర్పంచి గడిపూడి మాధవికి సర్పంచ్ పదవీ బాధ్యతలను తాత్కాలికంగా అప్పగించారు.
ప్రధాన వృత్తులు
మార్చువ్యవసాయం వ్యవసాయాధారిత వృత్తులు