చాంద్రాయణగుట్ట శాసనసభ నియోజకవర్గం
(చాంద్రాయణగుట్ట అసెంబ్లీ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
హైదరాబాదు జిల్లా లోని 15 శాసనసభ నియోజకవర్గాలలో చాంద్రాయణగుట్ట శాసనసభ నియోజకవర్గం ఒకటి.
చాంద్రాయణగుట్ట శాసనసభ నియోజకవర్గం
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | తెలంగాణ |
అక్షాంశ రేఖాంశాలు | 17°18′32″N 78°28′16″E |
ఈ నియోజకవర్గం పరిధిలోని ప్రాంతాలు
మార్చు- హైదరాబాదు కార్పోరేషన్‌లోని వార్డు సంఖ్య 18 (పాక్షికం) బ్లాకు సంఖ్య 7,8,10 నుంచి 14.
ఎన్నికైన శాసనసభ్యులు
మార్చుసంవత్సరం | శాసనసభ నియోజకవర్గం సంఖ్య | నియోజకవర్గం పేరు | నియోజకవర్గం రకం | గెలుపొందిన అభ్యర్థి పేరు | పార్టీ | ఓట్లు | ప్రత్యర్థి పేరు | పార్టీ | ఓట్లు |
---|---|---|---|---|---|---|---|---|---|
2023[1] | 67 | చాంద్రాయణగుట్ట | జనరల్ | అక్బరుద్దీన్ ఒవైసీ | ఎంఐఎం | 99776 | ముప్పిడి సీతారాం రెడ్డి | 18116 | |
2018 | 67 | చాంద్రాయణగుట్ట | జనరల్ | అక్బరుద్దీన్ ఒవైసీ | ఎంఐఎం | 95339 | సయ్యద్ షెహజాదీ | బీజేపీ | 15075 |
2014 | 67 | చాంద్రాయణగుట్ట | జనరల్ | అక్బరుద్దీన్ ఒవైసీ | AIMIM | 80393 | డా.ఖాయం ఖాన్ | MBT | 21119 |
2009 | 67 | చాంద్రాయణగుట్ట | జనరల్ | అక్బరుద్దీన్ ఒవైసీ | AIMIM | 45492 | డా.ఖాయం ఖాన్ | MBT | 30315 |
2004 | 217 | చాంద్రాయణగుట్ట | జనరల్ | అక్బరుద్దీన్ ఒవైసీ | AIMIM | 58513 | డా.ఖాయం ఖాన్ | MBT | 46569 |
1999 | 217 | చాంద్రాయణగుట్ట | జనరల్ | అక్బరుద్దీన్ ఒవైసీ | AIMIM | 66657 | మొహమ్మద్ అమానుల్లాఖాన్ | MBT | 54737 |
1994 | 217 | చాంద్రాయణగుట్ట | జనరల్ | మొహమ్మద్ అమానుల్లాఖాన్ | MBT | 64025 | యూసుఫ్ బిన్ అబ్దుల్ ఖాదర్ | MIM | 28315 |
1989 | 217 | చాంద్రాయణగుట్ట | జనరల్ | మొహమ్మద్ అమానుల్లాఖాన్ | MIM | 116587 | పి.బ్రహ్మానందచారి | TDP | 38440 |
1985 | 217 | చాంద్రాయణగుట్ట | జనరల్ | మొహమ్మద్ అమానుల్లాఖాన్ | IND | 57034 | జి.కృష్ణ | IND | 54025 |
1983 | 217 | చాంద్రాయణగుట్ట | జనరల్ | మొహమ్మద్ అమానుల్లాఖాన్ | IND | 43822 | ఆలె నరేంద్ర | BJP | 40241 |
1978 | 217 | చాంద్రాయణగుట్ట | జనరల్ | మొహమ్మద్ అమానుల్లాఖాన్ | IND | 16890 | ఎం.బాలయ్య | INC (I) | 15557 |
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ Eenadu (8 December 2023). "తెలంగాణ ఎన్నికల్లో విజేతలు వీరే". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.