చాంద్ బవోరి మెట్ల బావి

భారతదేశంలో అతిపెద్ద లోతైన మెట్ల బావి. రాజస్థాన్ లోని జైపూర్ ఉంది.[1][2][3]

చాంద్ బవోరి
చాంద్ బవోరి మెట్ల బావి రాజస్థాన్
చాంద్ బవోరి మెట్ల బావి is located in Rajasthan
చాంద్ బవోరి మెట్ల బావి
Location within India Rajasthan
సాధారణ సమాచారం
నిర్మాణ శైలిహిందూ -రాజపుత్రులు
పట్టణం లేదా నగరంBandikui
దేశంభారత దేశం
నిర్మాణ ప్రారంభంc. 800
పూర్తి చేయబడినదిc. 1800
రూపకల్పన, నిర్మాణం
వాస్తు శిల్పిLocal

చరిత్ర

మార్చు

బవోరి అంటే హిందీలో బావి అని అర్థం. దీన్ని 8,9 శతాబ్దంలో గుర్జార్ వంశానికి చెందిన చంద అనే రాజు నీటి సమస్యలను నివారించడానికి కట్టించాడు. చంద అనే రాజు కట్టించాడు కాబట్టి ఈ బావిని చాంద్‌ బవోరి పేరు వచ్చింది.ఈ గ్రామాన్ని మొదట్లో అభ నగరి అని పిలిచేవారు. కాలక్రమేణా ఈ పేరు సరిగా అభనేరిగా పిలువబడుతోంది. నేడు అభనేరి నేడు శిధిలావస్ధలో ఉంది.భారతదేశంలో అతి పెద్దది, లోతైన దిగుడు బావి. పర్యాటకులను బాగా ఆకర్షిస్తుంది.[4][5]

బావి నిర్మాణం

మార్చు
  • చతురస్ర ఆకారంలో నిర్మించారు.
  • ఈ బావి లోతు సుమారుగా 100 అడుగులుంటుంది.
  • బావి ఇరుకైన ఈ బావి మెట్లు 3,500, 13 అంతస్తులలో నిర్మించారు.

మంటపాలు

మార్చు

ఈ బావికి మూడు వైపులనుండి మెట్లు కలవు. నాలుగవ వైపు ఒకదానిపై మరొకటిగా మంటపాలను నిర్మించారు. ఈ మంటపాలలో అందమైన శిల్పాలు, చెక్కడాలు నిర్మించారు.

చిత్రమాలిక

మార్చు

మూలాలు

మార్చు
  1. Safvi, Rana. "A mathematical marvel called Chand Baori". ProQuest. Kasturi and Sons Ltd. Retrieved 25 October 2019.[permanent dead link]
  2. Voudouris, Konstantinos; Kaiafa, Asimina; Xia Yun, Zheng; Kumar, Rohitashw; Zanier, Katharina; Kolokytha, Elpida; Angelakis, Andreas (March 2017). A Brief History of Water Wells Focusing on Balkan, Indian and Chinese Civilization (1 ed.). Aristotle University of Thessaloniki, Cesme-Izmir, Turkey: IWA 2nd Regional Symposium on Water, Wastewater and Environment. pp. 465–476. Retrieved 20 October 2019.
  3. Singh, Aditi; A. Mishra, Soma (October 2019). "Study of Ancient Stepwells in India" (PDF). International Journal of Research in Engineering, Science and Management. 2 (10): 632–634. Archived from the original (PDF) on 4 డిసెంబరు 2019. Retrieved 23 October 2019.
  4. Morna Livingston (2002). Steps to Water: The Ancient Stepwells of India. Princeton Architectural Press. pp. 38–39. ISBN 978-1-56898-324-0.
  5. "ASI: Chand Baori". Archived from the original on 5 March 2016. Retrieved 3 February 2019.

ఇతర లింకులు

మార్చు

  Media related to చాంద్ బవోరి మెట్ల బావి at Wikimedia Commons

27°00′26″N 76°36′24″E / 27.0072°N 76.6068°E / 27.0072; 76.6068