చాప్టర్-6
చాప్టర్-6 2010 లో విడుదలైన తెలుగు చిత్రం. సినిమా నటి కళ్యాణి నిర్మాతగా, ఆమె భర్త సూర్య కిరణ్ దర్శకుడిగా రూపొందిన చిత్రం. ఈ చిత్రం ఆరు కథల సమాహారం. మిడాస్ టచ్ బ్యానర్ పై కళ్యాణి, సూర్యకిరణ్ లు నిర్మించిన ఈ సినిమాకు ఆర్. సూర్యకిరణ్ దర్శకత్వం వహించాడు. హరనాథ్, కళ్యాణి ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు పి.సి. శివన్, మోహన్ సీతారా, అర్పుధన్ లు సంగీతాన్నందించారు.[1]
తారాగణం
మార్చు- హరనాథ్ పోలిచర్ల
- కల్యాణి (కావేరి)
- బాల
- సోనియా సూరి
- సురేష్ కృష్ణ
- స్నేక్ మనో
- గోకుల్‌నాథ్
- మాస్టర్ గణేష్
- కోట శ్రీనివాస రావు
- రాజన్ పి.
- దేవ్
- ధర్మవరపు సుబ్రమణ్యం
- ఎం.ఎస్. నారాయణ
- సుమన్ శెట్టి
- సత్యం రాజేష్
- దండపాణికొండవలస
- విజయ్ భాస్కర్
- పొట్టి రాంబాబు
- మల్లాది రాఘవ
- హేమసుందర్
- గుండు హనుమంతరావు
- విశ్వేశ్వరరావు
- అంబటి శ్రీనివాస్,
- మేఘ నాయర్
- తెలంగాణ శకుంతల
- అల్లరి సుభాషిని
- రాధా కుమారి
- శ్రీలక్ష్మి
- బండా జ్యోతి
సాంకేతిక వర్గం
మార్చు- దర్శకత్వం: ఆర్. సూర్య కిరణ్
- స్టూడియో: మిడాస్ టచ్
- నిర్మాత: కళ్యాణి సూర్య కిరణ్
- విడుదల తేదీ: ఆగస్టు 19, 2010
- సంగీత దర్శకుడు: పి.సి. శివన్, మోహన్ సీతారా, అర్పుధన్
మూలాలు
మార్చు- ↑ "Chapter 6 (2010)". Indiancine.ma. Retrieved 2020-09-11.