కల్యాణి (నటి)

నటి
(కళ్యాణి నుండి దారిమార్పు చెందింది)

కల్యాణి లేదా కావేరి దక్షిణ భారతదేశానికి చెందిన నటి. ఈమె ఎక్కువగా దక్షిణాది సినిమాలలో నటించింది. బాలనటిగా మలయాళ చిత్ర పరిశ్రమలో ప్రవేశించిన ఆమె మలయాళ, తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలలో నటించింది. కొన్ని కన్నడ, తెలుగు చిత్రాలలో కథానాయికగా నటించింది. దర్శకుడు సూర్యకిరణ్ ను ఆమె వివాహం చేసుకుంది. మైదాస్ టచ్ అనే సంస్థ పేరుతో సినిమా నిర్మాణం చేపడుతోంది.[1]

కావేరి (కల్యాణి)
జననం
కావేరి మురళీధరన్

కవుంభగోం, తిరువల్లా, కేరళ, భారతదేశం
ఇతర పేర్లుకళ్యాణి, కావేరి
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు1986–ప్రస్తుతం
జీవిత భాగస్వామిఆర్. సూర్యకిరణ్

ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు చిత్రానికి గాను ఆమెకు ఉత్తమ నటిగా నంది పురస్కారం లభించింది.

కల్యాణి నటించిన తెలుగు చిత్రాలుసవరించు

నిర్మాతగాసవరించు

మూలాలుసవరించు

  1. వై, సునీతా చౌదరి. "సినీగోయెర్". cinegoer.net/. సినీగోయెర్. Archived from the original on 9 June 2016. Retrieved 6 June 2016.

బయటి లంకెలుసవరించు