చావావారిపాలెం
చావావారిపాలెం గుంటూరు జిల్లా, తెనాలి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
గ్రామ పంచాయతీ
మార్చు2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో చావా సాంబశివరావు సర్పంచిగా ఎన్నికైనాడు
మూలాలు
మార్చుఇదొక గ్రామానికి చెందిన మొలక వ్యాసం. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |