చింతలతండా

ఆంధ్రప్రదేశ్, పల్నాడు జిల్లా, మాచెర్ల మండలానికి చెందిన గ్రామం

చింతలతండా పల్నాడు జిల్లా, మాచర్ల మండలానికి చెందిన గ్రామం. [1]

చింతలతండా
—  గ్రామం  —
చింతలతండా is located in Andhra Pradesh
చింతలతండా
చింతలతండా
అక్షాంశరేఖాంశాలు: 16°29′N 79°26′E / 16.48°N 79.43°E / 16.48; 79.43
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా పల్నాడు
మండలం మాచర్ల
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 522 426
ఎస్.టి.డి కోడ్ 08642

గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యం మార్చు

సిద్ధపల్లి చెరువు:- గ్రామములో 30 ఎకరలకు పీగానే విస్తరించియున్న ఈ చెరువు ఆక్రమణలకు గురైనది. [2]

గ్రామ పంచాయతీ మార్చు

2013 జూలైలో, ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీమతి అంగోతు సరోజిని, సర్పంచిగా ఎన్నికైనారు. [1]

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు మార్చు

గ్రామంలో ప్రధాన పంటలు మార్చు

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు మార్చు

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

మూలాలు మార్చు

  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2015-04-15. Retrieved 2015-08-05.