చింతలపాటి శ్రీనివాసరాజు

చింతలపాటి శ్రీనివాస రాజు ఒక భారతీయ పారిశ్రామికవేత్త పెట్టుబడిదారు . చింతలపాటి శ్రీనివాసరాజు సత్యం కంప్యూటర్స్ ఐ లాబ్స్ టీవీ9 లాంటి సంస్థలను స్థాపించాడు. చింతలపాటి శ్రీనివాసరాజు టీవీ9 - తెలుగు మీడియా గ్రూప్ ను తిరుపతిలో శ్రీ సిటీని కూడా స్థాపించారు, శ్రీ సిటీ భారతదేశంలోనే మొట్టమొదటి "ఇంటిగ్రేటెడ్ స్మార్ట్ సిటీ". [1]

చింతలపాటి శ్రీనివాసరాజు
జననం1961
ఖాజీ పాలెం ఆంధ్రప్రదేశ్ , భారతదేశం
జాతీయతభారతీయుడు
విశ్వవిద్యాలయాలుకురుక్షేత్ర విశ్వవిద్యాలయం
వృత్తిఐ లాబ్స్ టీవీ 9 గ్రూప్ చైర్మన్
భార్య / భర్తచింతలపాటి జ్యోతి రాజు
పిల్లలుచింతలపాటి కార్తీక్ రాజు చింతలపాటి వైష్ణవి రాజు

బాల్యం విద్యాభ్యాసం మార్చు

చింతలపాటి శ్రీనివాసరాజు 1961లో ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా ఖాజీపాలెం గ్రామంలో జన్మించారు. శ్రీనివాస రాజ తండ్రి చింతలపాటి అంజి రాజు రైతు. చింతలపాటి శ్రీనివాసరాజు తన పాఠశాల విద్యను పూర్తి చేసిన తర్వాత, అతను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కురుక్షేత్రకు వెళ్లి 1983లో ఆనర్స్ డిగ్రీ, బి ఈ (సివిల్ ఇంజనీరింగ్)లో పట్టభద్రుడయ్యాడు. 1986లో చింతలపాటి శ్రీనివాసరాజు అమెరికాలోని ఊటా స్టేట్ విశ్వవిద్యాలయం, నుండి సివిల్ & ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ పట్టా పొందాడు.

వ్యాపార రంగం మార్చు

శ్రీని రాజు సత్యం కంప్యూటర్ సర్వీసెస్‌తో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా, సత్యం ఎంటర్‌ప్రైజ్ సొల్యూషన్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవోగా)గా పని చేశారు, ఆపై సత్యం డన్ & బ్రాడ్‌స్ట్రీట్ సత్యం సాఫ్ట్‌వేర్ ని రూపొందించడంలో సహాయం చేశాడు [2] చింతలపాటి శ్రీనివాసరాజు సత్యం కంప్యూటర్ వ్యవస్థాపక చీఫ్ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్గా పనిచేశారు. అధికారి (సీఈవో) మేనేజింగ్ డైరెక్టర్ (ఎండి) గా పని చేశాడు.

శ్రీనివాస రాజు తర్వాత హైదరాబాద్‌లో ఉన్న ప్రైవేట్ ఈక్విటీ సంస్థ అయిన ఐ లాబ్స్ వెంచర్ క్యాపిటల్ ఫండ్‌కి చైర్మన్ అయ్యారు. శ్రీనివాసరాజు తదుపరి తరం వ్యాపారవేత్తలకు నిధులు సమకూర్చడం మార్గదర్శకత్వం చేయడంతో పాటు, ఉన్నత విద్యా సంస్థలను నిర్మించడంలో చింతలపాటి శ్రీనివాసరాజు క్రియాశీల పాత్ర పోషిస్తాడు. [3]

వృత్తి మార్చు

చింతలపాటి శ్రీనివాసరాజు యువ నిపుణులు వ్యాపారవేత్తలకు పెట్టుబడులు పెట్టడం మార్గదర్శకత్వం చేయడంతో పాటు, మేనేజ్‌మెంట్ టెక్నాలజీ రంగంలో వ్యాపారవేత్తలుగా ఎలా ఎదగాలనేది దిశా నిర్దేశం చేస్తున్నాడు.

టివి9 మార్చు

2018లో టివి9 మీడియా గ్రూప్ నుండి శ్రీని రాజు నిష్క్రమించారు [8]

మూలాలు మార్చు

  1. "Srini Raju". www.isb.edu (in ఇంగ్లీష్). Retrieved 2023-04-23.
  2. "Guiding Light". Business Today. 30 March 2014. Retrieved 10 May 2016.
  3. Silvia Sansoni (14 June 1999). "The contrarian".
  4. "Governance - Indian Institute of Information Technology, iiit Chittoor, iiit Chittoor Sri city, iiit Sri city, iiit sricity, iiit-s, iiits, iiit sricity, iiit Sri city chittoor". Indian Institute of Information Technology (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2018-07-25.
  5. "Governing Board | Indian School of Business | Indian School of Business (ISB)". www.isb.edu (in ఇంగ్లీష్). Retrieved 2018-07-25.
  6. "Rs. 35 cr. iLabs grant for ISB". The Hindu (in Indian English). 2008-04-01. ISSN 0971-751X. Retrieved 2018-07-25.
  7. "Governing Council | IIIT Hyderabad". www.iiit.ac.in. Retrieved 2018-07-25.
  8. "Srini Raju exits TV9 Network". timesofindia.indiatimes.com (in ఇంగ్లీష్). Retrieved 2023-08-03.