చింతలపూడి శేషగిరిరావు

చింతలపూడి శేషగిరిరావు, తెలుగు రచయిత.[1] ఇతను బి.ఎ. చదివాడు. సంస్కృతాంధ్రాలలో అధ్యయనం చేసి ఉభయ భాషాప్రవీణ అయ్యాడు. ఇతడు గుంటూరు జిల్లా, పొన్నూరులోని ఎడ్వర్డ్ బోర్డు హైస్కూలులో సహాయ ఉపాధ్యాయుడిగా పనిచేశాడు.

చింతలపూడి శేషగిరిరావు
చింతలపూడి శేషగిరిరావు
విద్యబి.ఎ.
వృత్తిస్కూలు అసిస్టెంటు
ఉద్యోగంఎడ్వర్డ్ బోర్డు హైస్కూలు, పొన్నూరు
సుపరిచితుడు/
సుపరిచితురాలు
రచయిత
గుర్తించదగిన సేవలు
ప్రబంధోపకథావళి,
లోకోక్తి కథలు,
భారతరత్నములు

రచనలు మార్చు

ఇతడు భారతి, ఆంధ్రపత్రిక మొదలైన పత్రికలలో కథలు,[2] గ్రంథవిమర్శలు [3] రచనలు చేశాడు.

ఇతడు రచించిన కొన్ని గ్రంథాలు:

  1. ప్రబంధోపకథావళి
  2. లోకోక్తికథలు[4]
  3. భారత రత్నములు[5]

మూలాలు మార్చు

  1. "కథానిలయం - View Writer". web.archive.org. 2016-03-10. Archived from the original on 2016-03-10. Retrieved 2020-07-19.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. పూలరంగడు కథ[permanent dead link]
  3. కనపర్తి అబ్బయామాత్యుడు విమర్శ[permanent dead link]
  4. చింతలపూడి, శేషగిరిరావు (1932-01-01). లోకోక్తి కథలు. పొన్నూరు: భాషాకుటీరము.
  5. చింతలపూడి శేషగిరిరావు (1 January 1956). భారతరత్నములు (2 ed.). తెనాలి: కవిరాజ పబ్లిషర్స్. p. 102.[permanent dead link]