చింతామన్ వనగా (1 జూన్ 1950 - 30 జనవరి 2018) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఒక్కసారి ఎమ్మెల్యేగా ఎన్నికై ఆ తరువాత దహను, పాల్ఘర్ నియోజకవర్గం నుండి  మూడుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1] చింతామన్ వనగా 1990 నుండి 1996 వరకు బిజెపి థానే అధ్యక్షుడిగా పని చేశాడు.

చింతామన్ వనగా
చింతామన్ వనగా


పదవీ కాలం
2014 – 2018
ముందు బలిరామ్ జాదవ్
తరువాత రాజేంద్ర గావిట్
నియోజకవర్గం పాల్ఘర్
పదవీ కాలం
1999 – 2004
ముందు శంకర్ సఖారం
తరువాత దామోదర్ శింగడ
నియోజకవర్గం దహను
పదవీ కాలం
1996 – 1998
ముందు దామోదర్ శింగడ
తరువాత శంకర్ సఖారం
నియోజకవర్గం దహను

పదవీ కాలం
2009 – 2014
ముందు నియోజకవర్గం సృష్టించారు
తరువాత విష్ణు సవర
నియోజకవర్గం విక్రమ్‌గడ్

వ్యక్తిగత వివరాలు

జననం (1950-06-01)1950 జూన్ 1
కవాడ , బొంబాయి రాష్ట్రం , భారతదేశం
మరణం 2018 జనవరి 30(2018-01-30) (వయసు 67)
న్యూఢిల్లీ , భారతదేశం
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి జయశ్రీ
సంతానం 2 కుమారులు, 2 కుమార్తెలు
పూర్వ విద్యార్థి ముంబై విశ్వవిద్యాలయం
వృత్తి న్యాయవాది, రాజకీయ నాయకుడు
మూలం [1]

చింతమన్ వనగా 30 జనవరి 2018న గుండెపోటుతో ఢిల్లీలోని రామ్మోహన్ లోహియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.[2]

మూలాలు

మార్చు
  1. "Sudden demise of MP Chintaman Vanaga shocks BJP" (in ఇంగ్లీష్). 31 January 2018. Retrieved 30 August 2024.
  2. "पालघरचे भाजप खासदार चिंतामण वनगा यांचं निधन". 30 January 2018. Retrieved 22 October 2024.