చిట్టెలుక
చుంచు, చూరెలుక లేదా చిట్టెలుక (ఆంగ్లం: Mouse; బహువచనం: Mice) ఒక చిన్న ఎలుక లాంటి జంతువు. ఇవి రోడెన్షియా (Rodentia) తరగతికి చెందినవి; వీనిలో అందరికీ తెలిసిన ఇంటిలోని చిట్టెలుక శాస్త్రీయ నామం మస్ మస్కులస్ (Mus musculus). వీనిని కొంతమంది పెంపుడు జంతువుగా పెంచుకొంటారు.
చిట్టెలుక Temporal range: Late Miocene - Recent
| |
---|---|
Wood mouse, Apodemus sylvaticus | |
Scientific classification | |
Kingdom: | |
Phylum: | |
Class: | |
Order: | |
Superfamily: | |
Family: | |
Subfamily: | |
Genus: | Mus లిన్నేయస్, 1758
|
జాతులు | |
30 species; see text |
చిట్టెలుక సుమారు రెండున్నర సంవత్సరాలు జీవిస్తాయి. ఇవి పరభక్షకాలు అయిన పిల్లి, కుక్క, నక్క, గద్దలు, పాములు మొదలైన జీవులచే భక్షించబడతాయి. అయితే వీటికున్న సానుకూలత వలన, మానవులతో ఇవి సాగించే సహజీవనం వలన, ఎలాంటి వాతావరణంలోనైనా జీవించగలుగుతాయి. ఇవి భూమి మీద జీవించే జీవులన్నింటిలోకి మానవుని తర్వాత అత్యంత సాఫల్యత కలిగిన క్షీరదాలు.
చిట్టెలుకలు మనకెంతో హాని కలిగిస్తున్నాయి. ఇవి పంటల్ని తిని నాశనం చేస్తాయి. ఇవి కొన్ని వ్యాధుల్ని వ్యాపింపజేస్తాయి. మనిషి పిల్లుల్ని పెంచుకొవడానికి ముఖ్యమైన కారణం ఈ ఎలుకల బెడత తప్పించుకోవడానికని భావిస్తారు.
ప్రయోగశాల చిట్టెలుక
మార్చుచిట్టెలుకలు సామాన్యంగా ప్రయోగశాలలో జీవ పరిశోధనల కోసం విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. దీనికి ముఖ్యమైన కారణం ఈ క్షీరదాలు మానవులకు జన్యుపరంగా చాలా పోలికలుండడమే. ఎలుకల కన్నా వీటినే ఎక్కువగా ఉపయోగిస్తారు. మానవులలో చేయలేని ప్రయోగాలను చిట్టెలుకల మీద చేస్తారు. ప్రయోగశాలలో చిట్టెలుకలను పెంచడం సులువు, చౌక; తొందరగా పెరిగే జంతువులు ఇవి. కొన్ని తరాల చిట్టెలుకల్ని తక్కువ సమయంలో పరిశోధించవచ్చును.
జాతులు
మార్చు- ఉపప్రజాతి Coelomys
- Mus crociduroides (Western Sumatra)
- Mus mayori (Sri Lanka)
- Mus pahari (Northeastern India to southwestern Cambodia and northern Vietnam)
- Mus vulcani (Western Java)
- ఉపప్రజాతి Mus
- Mus booduga (Pakistan, India, Sri Lanka, Bangladesh, southern Nepal, central Myanmar)
- Mus caroli (Ryukyu islands, Taiwan and southern China to Thailand; introduced in Malaysia and western Indonesia)
- Mus cervicolor (Northern India to Vietnam; introduced to Sumatra and Java)
- Mus cookii (Southern and northeastern India and Nepal to Vietnam)
- Mus cypriacus (Cyprus)
- Mus majorius (Athens, Greece)
- Mus famulus (Southwestern India)
- Mus fragilicauda (Thailand and Laos)
- Mus macedonicus (Balkans to Israel and Iran)
- Mus musculus (introduced worldwide)
- Mus nitidulus (Central Myanmar)
- Mus spicilegus (Austria to southern Ukraine and Greece)
- Mus spretus (Southern France, Iberian Peninsula, Balearic Islands, Morocco to Tunisia)
- Mus terricolor (India, Nepal, Bangladesh, Pakistan; introduced to Sumatra)
- ఉపప్రజాతి Nannomys
- Mus baoulei (Ivory Coast to Guinea)
- Mus bufo (Mountains of Uganda, Rwanda, Burundi and neighboring parts of the Democratic Republic of Congo)
- Mus callewaerti (Angola and Democratic Republic of Congo)
- Mus goundae (Central African Republic)
- Mus haussa (Senegal to northern Nigeria)
- Mus indutus (Southern Angola to western Zimbabwe and northern South Africa)
- Mus mahomet (Ethiopia, southwestern Uganda and southwestern Kenya)
- Mus mattheyi (Ghana)
- Mus minutoides (Zimbabwe, Southern Mozambique, South Africa)
- Mus musculoides (Africa south of the Sahara, excluding the range of M. minutoides)
- Mus neavei (Eastern Democratic Republic of Congo to northeastern South Africa)
- Mus orangiae (South Africa)
- Mus oubanguii (Central African Republic)
- Mus setulosus (Senegal to Ethiopia and western Kenya)
- Mus setzeri (Northeastern Namibia, Botswana, and western Zambia)
- Mus siridandus (Colombia, Argentina)
- Mus sorella (Eastern Cameroon to western Tanzania)
- Mus tenellus (Sudan to southern Somalia and central Tanzania)
- Mus triton (Southern Ethiopia to central Angola and Malawi)
- ఉపప్రజాతి Pyromys
- Mus fernandoni (Sri Lanka)
- Mus phillipsi (Southwestern India)
- Mus platythrix (India)
- Mus saxicola (Southern Pakistan, southern Nepal, and India)
- Mus shortridgei (Myanmar to southwestern Cambodia and northwestern Vietnam)
బయటి లింకులు
మార్చు- Fancy Mice: extensive information about breeding mice and keeping them as pets
- High-resolution images of cross sections of mice brains
- History of the mouse (with focus on their use in genetics studies)