చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్ భారతదేశ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహింపబడుతున్న లోకోమోటివ్ వర్క్స్ కర్మాగారం.ఇది పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలొ గల కలదు.ఇది ప్రపంచంలోనే అతిపెద్ద లోకోమోటివ్ కర్మాగారాల్లో ఒకటి.
Chittaranjan Locomotive Works | |
---|---|
తరహా | State Owned |
స్థాపన | జనవరి 26, 1950 |
స్థాపకులు | Indian Railways |
ప్రధానకేంద్రము | Chittaranjan, Asansol, West Bengal, India |
కార్య క్షేత్రం | India |
పరిశ్రమ | Electric locomotive |
మాతృ సంస్థ | Indian Railways |
చరిత్ర
మార్చుభారతదేశంలో రైల్వేలు 18 ప్రారంభమైనప్పటికి నాడు భారతీయ రైళ్ళకు అవసరమైన రైలు ఇంజన్లను ఇంగ్లాండు నుండి దిగుమతి చేసుకునేవారు.1930 దశాభ్దాపు చివరిలో భారతదేశానికి ఒక రైల్ లోకో కర్మాగారం నిర్మించాలని నాటి భారత నాయకులు నిర్ణయించి అందుకోసం శ్రీనివాసన్ కమిటిని ఎర్పాటుచేసారు. ఈ కమిటి భారదేశ తూర్పు భాగంలో గల బెంగాల్ రాష్టంలో లోకోమోటివ్ కర్మాగారాన్ని ఎర్పాటు చేయాలని సూచించింది.దీనికి రైల్వే బోర్డ్ 1947 ఆమోద తెలిపింది.1950 జనవరి 26 న ఈ కర్మాగారం ప్రారంభింపబడింది.ఈ కర్మాగారానికి ప్రముఖ స్వాతంత్రసమరయోధుడైన చిత్తరంజన్ దాస్ పేరును నిర్ణయించి దీనికి 'చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్' కర్మాగారంగా నామకరణం చేసారు.
నిర్మాణం
మార్చుఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చుబయటి లింకులు
మార్చు- Chittaranjan Locomotive Works (CLW) Company website
- Facebook Facebook Profile
- Twitter Twitter Profile
- Instagram Instagram Profile
- LinkedIn[permanent dead link] LinkedIn Profile