చిదంబరం లోక్‌సభ నియోజకవర్గం

చిదంబరం లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, తమిళనాడులోని 39 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం కడలూర్, అరియాలూర్, పెరంబలూర్ జిల్లాల పరిధిలో 6 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.

చిదంబరం లోక్‌సభ నియోజకవర్గం
లోక్‌సభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంతమిళనాడు మార్చు
కాల మండలంUTC+05:30 మార్చు
అక్షాంశ రేఖాంశాలు11°24′0″N 79°42′0″E మార్చు
పటం

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు మార్చు

నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా పార్టీ
148 కున్నం జనరల్ పెరంబలూరు డీఎంకే
149 అరియలూర్ జనరల్ అరియలూర్ డీఎంకే
150 జయకొండం జనరల్ అరియలూర్ డీఎంకే
157 భువనగిరి జనరల్ కడలూరు ఏఐఏడీఎంకే
158 చిదంబరం జనరల్ కడలూరు ఏఐఏడీఎంకే
159 కట్టుమన్నార్కోయిల్ ఎస్సీ కడలూరు విదుతలై చిరుతైగల్ కట్చి

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు మార్చు

సంవత్సరం గెలిచిన అభ్యర్థి పార్టీ
1957 ఆర్. కంగసబాయి పిళ్లై & ఎలయపెరుమాళ్ కాంగ్రెస్
1962[1] ఆర్. కనగసబాయి పిళ్లై కాంగ్రెస్
1967 వి. మాయవన్ డీఎంకే
1971[2] వి. మాయవన్ డీఎంకే
1977 ఎ. మురుగేషన్ ఏఐఏడీఎంకే
1980 పి.కులందైవేలు డీఎంకే
1984 పి. వల్లాల్పెరుమాన్ కాంగ్రెస్
1989 పి. వల్లాల్పెరుమాన్ కాంగ్రెస్
1991 పి. వల్లాల్పెరుమాన్ కాంగ్రెస్
1996 వి.గణేశన్ డీఎంకే
1998 దళితుడు ఎళిల్మలై పట్టాలి మక్కల్ కట్చి
1999[3] ఇ.పొన్నుస్వామి పట్టాలి మక్కల్ కట్చి
2004[4] ఇ.పొన్నుస్వామి పట్టాలి మక్కల్ కట్చి
2009 తోల్. తిరుమావళవన్ విదుతలై చిరుతైగల్ కట్చి
2014 ఎం. చంద్రకాశి ఏఐఏడీఎంకే
2019 [5] తోల్. తిరుమావళవన్ [6] విదుతలై చిరుతైగల్ కట్చి

మూలాలు మార్చు

  1. "Key highlights of the general elections 1962 to the Third Lok Sabha" (PDF). Election Commission of India. p. 49. Retrieved 16 April 2011.
  2. "Key highlights of the general elections 1977 to the Sixth Lok Sabha" (PDF). Election Commission of India. p. 80. Retrieved 16 April 2011.
  3. "Key highlights of the general elections 1999 to the Thirteenth Lok Sabha" (PDF). Election Commission of India. p. 85. Retrieved 16 April 2011.
  4. "Key highlights of the general elections 2004 to the Fourteenth Lok Sabha" (PDF). Election Commission of India. p. 94. Retrieved 16 April 2011.
  5. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
  6. "General elections to the 17th Lok Sabha, 2019 - List of members elected" (PDF). New Delhi: Election Commission of India. 25 May 2019. p. 26. Retrieved 2 June 2019.