చినగాదెలవర్రు
చినగాదెలవర్రు, బాపట్ల జిల్లా, చుండూరు మండలానికి చెందిన రెవెన్యూయేతరగ్రామo.
చినగాదెలవర్రు | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
అక్షాంశరేఖాంశాలు: 16°10′59″N 80°37′24″E / 16.183111°N 80.623406°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | బాపట్ల |
మండలం | చుండూరు |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 522 313 |
ఎస్.టి.డి కోడ్ | 08644 |
మౌలిక వసతులు
మార్చుఆయుర్వేద వైద్యశాల:- ఈ గ్రామస్తుల సౌకర్యార్ధం, 15 సంవత్సరాల క్రితం, జన్మభూమి నిధులతో ఈ వైద్యశాలకు ఒక పక్కా భవనం నిర్మించినారు. అప్పట్లో ఇక్కడ ప్రతి నిత్యం 20 మంది రోగులకు వైద్య సదుపాయం అందించేవారు. కాలక్రమేణా ఇక్కడి వైద్యులు బదిలీపై వెళ్ళటంతో, ప్రస్తుతం ఈ భవనం నిరుపయోగంగా మారినది.
దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
మార్చుశ్రీరామాలయం.
ప్రధాన పంటలు
మార్చువరి, అపరాలు, కాయగూరలు
ప్రధాన వృత్తులు
మార్చువ్యవసాయం, వ్యవసాయాదారిత వృత్తులు
ప్రముఖులు
మార్చు- కె.ఎస్.ఆర్. కృష్ణమూర్తి: ప్రముఖ రంగస్థల నటులు.