చినమట్లపూడి బాపట్ల జిల్లా నగరం మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

చినమట్లపూడి
—  రెవెన్యూయేతర గ్రామం  —
చినమట్లపూడి is located in Andhra Pradesh
చినమట్లపూడి
చినమట్లపూడి
అక్షాంశరేఖాంశాలు: 15°58′22″N 80°40′41″E / 15.972808°N 80.677982°E / 15.972808; 80.677982
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా బాపట్ల
మండలం నగరం
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

గ్రామంలో మౌలిక వసతులు మార్చు

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం:- ఈ కేంద్రానికి నూతనంగా ఒక భవనం నిర్మించారు.

గ్రామ పంచాయతీ మార్చు

  1. 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, షేక్ కరీముల్లా, సర్పంచిగా ఎన్నికైనారు.
  2. ఈ గ్రామ పంచాయతీకి శాశ్వత భవనం లేదు. శిథిలమైన పాత భవనాన్ని సంవత్సరం క్రితం కూల్చివేసినారు. ప్రస్తుతం అద్దె భవనంలోనే నడుపుచున్నారు.

గ్రామంలో ప్రధాన పంటలు మార్చు

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు మార్చు

వ్యవసాయం, వ్యవసాయాధరిత వృత్తులు

మూలాలు మార్చు