చిన్మయ మిషన్
చిన్మయ మిషన్ అనేది ఒక హిందూ ఆధ్యాత్మిక సంస్థ. ఇది వేదాంతాలను, ఉపనిషత్లు , భగవద్గీతను, తనను తాను తెలుసుకోవడాలను ముందుకు తీసుకువెళ్తుంది. వేదాంత గురువు అయిన స్వామి చిన్మయనంద సరస్వతి 1953 లో చిన్మయ మిషన్ను స్థాపించారు.[2] చిన్మయ మిషన్ కు 1994-2017 వరకు స్వామి తేజోమయానంద అధ్యక్షుడుగా ఉన్నారు.
చిన్మయ మిషన్ | |
రకం | ఆధ్యాత్మిక సంస్థ[1] |
---|---|
స్థాపించిన తేదీ | 1951 |
స్థాపకులు | స్వామి చిన్మయానంద సరస్వతి |
ప్రధాన కార్యాలయం |
|
సేవా పరిధి | ప్రపంచ వ్యాప్తంగా |
ఆదర్శ వాక్యం | ఎక్కువ సమయంలో ఎక్కువ మందికి ఎక్కువ సంతోషాన్ని ఇవ్వడం |
ఆశ్రమాలు
మార్చు- సందీపనీ సాధనలయ, ముంబై
- చిన్మయ తపోవన్ ట్రస్ట్, సిద్దబరి
- చిన్మయ సందీపనీ, కర్ణాటక
- చిన్మయ సందీపనీ, కొల్లాపూర్, మహారాష్ట్ర
- చిన్మయ గార్డెన్స్, కోయంబత్తూర్
- తపోవన్ కుటి, ఉత్తర్కాషి
- చిన్మయ విభూతి, కొల్వాన్, పూణే
- చిన్మయ కృష్ణాలయ, పియెర్సీ, సిఎ, యుఎస్ఎ
- శారదాసన్నిధి, మంగళూరు, కర్ణాటక
- సిడ్నీ, (ఎన్.సి.డబ్యు), ఆస్ట్రేలియా
- చిన్మయారణ్యం, యల్లాయపల్లి, ఆంధ్రప్రదేశ్
- చిన్మయ మిషన్, సిక్కిం సెంటర్ ఆశ్రమం
- భారతదేశంలోని మధ్యప్రదేశ్ లోని భోపాల్ వద్ద చిన్మయ మిషన్
- గుజరాత్ లోని అహ్మదాబాద్ వద్ద పరంధామ్ ఆశ్రమం
- చిన్మయ మిషన్ అవంతిక. ఆన్ అర్బోర్, అ.సం.రా
ఇవి కూడా చూడండి
మార్చు- స్వామి చిన్మయానంద
- స్వామి తేజోమయానంద
- చిన్మయ మిషన్
- భగవద్గీత
- చిన్మయారణ్యం
- ఉపనిషత్తు
- హిందూ మతం
మూలాలు
మార్చు- ↑ "Chinmaya Mission". Chinmaya Mission Of Los Angeles. Chinmaya Official Website. Archived from the original on 21 April 2017. Retrieved 30 April 2017.
- ↑ http://www.chinmayamission.com/