చిరునవ్వుల వరమిస్తావా
చిరునవ్వుల వరమిస్తావా 1993లో వచ్చిన తెలుగు చలనచిత్రం. ఎన్.హెచ్. చంద్ర దర్శకత్వం వహించిన.[1] ఈ చిత్రంలో విక్రమ్, రక్ష (రాణి), రమ్యకృష్ణ నటించిన ఈ చిత్రానికి విద్యాసాగర్ సంగీతం అందించాడు.[2]
చిరునవ్వుల వరమిస్తావా | |
---|---|
దర్శకత్వం | ఎన్.హెచ్. చంద్ర |
రచన | ఎన్.హెచ్. చంద్ర, శాంతకుమార్ (మాటలు) |
నిర్మాత | పాల్గుణి విజయకుమార్ |
తారాగణం | విక్రమ్, రక్ష (రాణి), రమ్యకృష్ణ |
ఛాయాగ్రహణం | బి. కోటీశ్వరరావు |
కూర్పు | కె. మధు |
సంగీతం | విద్యాసాగర్ |
నిర్మాణ సంస్థ | సూర్య సూపర్ విజన్ |
పంపిణీదార్లు | విజయకుమార్ జి |
విడుదల తేదీ | 22 అక్టోబర్ 1993 |
సినిమా నిడివి | 128 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కథా నేపథ్యం
మార్చువిక్కీ (విక్రమ్) ఒక లాయర్ కొడుకు. విక్కీ ఒకరోజు విజయ (రాణి) అనే అమ్మాయిని కాలేజీలో కలుస్తాడు. వారిద్దరికీ వేరే ఒక వ్యక్తి వల్ల గొడవ అవుతుంది. కొన్నిరోజుల తర్వాత విక్కీ విజయని ప్రేమిస్తాడు కానీ విజయ విక్కీని దూరం పెడుతుంది. ఎలాగైనా విజయ ప్రేమని పొందాలని విక్కీ ఒక నాటకం ఆడతాడు. విక్కీ కడుపు నొప్పి వచ్చినట్టు నటిస్తాడు. దానిని అదునుగా తీసుకొని కాన్సర్ వచ్చినట్టు విజయని నమ్మిస్తాడు. అప్పుడు విజయ విక్కీ సంతోషంగా, బ్రతికి ఉండాలని ఉద్దేశంతో విక్కీని ప్రేమిస్తున్నట్టు నటిస్తుంది.
నటవర్గం
మార్చు- విక్రమ్ (విక్కీ)
- రాణి (విజయ)[3]
- రమ్యకృష్ణ
- గొల్లపూడి మారుతీరావు
- మురళీమోహన్
- అన్నపూర్ణ
- ముంతాజ్
- రాజు సుందరం
- బాబు మోహన్
సాంకేతికవర్గం
మార్చు- రచన, దర్శకత్వం: ఎన్.హెచ్. చంద్ర
- నిర్మాత: పాల్గుణి విజయకుమార్
- మాటలు: శాంతకుమార్
- సంగీతం: విద్యాసాగర్
- ఛాయాగ్రహణం: బి. కోటీశ్వరరావు
- కూర్పు: కె. మధు
- నిర్మాణ సంస్థ: సూర్య సూపర్ విజన్
- పంపిణీదారు: విజయకుమార్. జి
నిర్మాణం
మార్చు1992లో వచ్చిన మీరా సినిమా తరువాత ఈ చిత్ర నిర్మాణం ప్రారంభమైంది. విక్రమ్ నటించిన తమిళ సినిమాలు పరాజయం పొందడంతో తెలుగు సినిమారంగానికి వచ్చాడు.[4]
పాటలు
మార్చుచిరునవ్వుల వరమిస్తావా | |
---|---|
పాటలు by | |
Genre | సినిమా పాటలు |
Language | తెలుగు |
Producer | విద్యాసాగర్ |
ఈ చిత్రానికి విద్యాసాగర్ సంగీతం అందించగా,[5][6] కాదల్ మతి పాటలు రాసాడు.
సం. | పాట | పాట నిడివి |
---|---|---|
1. | "అల్లాటప్పా పిల్లాడేమో" | 04:32 |
2. | "చిరునవ్వుల" | 03:23 |
3. | "ఒకటే కోరిక" | 04:03 |
4. | "ఓయిలే" | 05:19 |
5. | "వచ్చాను వయసు" | 05:28 |
6. | "ఏమిటో ఎంటో" | 03:57 |
ఇతర వివరాలు
మార్చు- విక్రమ్ నటించిన తమిళ సినిమా జెమిని విజయవంతంకావడంతో, ఈ చిత్రాన్ని 2002లో విక్కీ పేరుతో తమిళంలోకి అనువాదం చేసి విడుదల చేశారు.
మూలాలు
మార్చు- ↑ "Vicky - Chiyan Vikram - Tamil Movie - Watch Online". 4 November 2008. Archived from the original on 24 డిసెంబరు 2013. Retrieved 11 మే 2020.
- ↑ ఈటీవీ భారత్, సినిమా (17 October 2019). "తన రికార్డు తానే తిరగరాసే పనిలో విక్రమ్". www.etvbharat.com. Archived from the original on 12 May 2020. Retrieved 12 May 2020.
- ↑ స్టూడియో 18 న్యూస్, సినిమా (7 May 2019). "నేను సినిమాల్లోకి రావడం మా నాన్నకి ఇష్టం లేదు: నటి రక్ష". Studio 18 News. Archived from the original on 12 మే 2020. Retrieved 9 మే 2020.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Narasimham, M. L. (4 March 2005). "Still the regular guy". The Hindu. Archived from the original on 1 February 2015. Retrieved 11 May 2020.
- ↑ "Vicky – Shakthi.fm". Archived from the original on 2016-11-25. Retrieved 2020-05-11.
- ↑ "Vicky track list".