రాజు సుందరం

నృత్య దర్శకుడు, నటుడు, దర్శకుడు

రాజు సుందరం ఒక ప్రముఖ నృత్య దర్శకుడు, నటుడు. ఎక్కువగా తమిళ, తెలుగు సినిమాలకు పనిచేశాడు. ఇతని తండ్రి సుందరం మాస్టారు కూడా నృత్య దర్శకుడే. ఈయన ముగ్గురు కొడుకుల్లో రాజు సుందరం పెద్ద వాడైతే మిగతా ఇద్దరు తమ్ముళ్ళు ప్రభు దేవా, నాగేంద్ర ప్రసాద్.[1]

రాజు సుందరం
జననం (1970-09-09) 1970 సెప్టెంబరు 9 (వయస్సు: 49  సంవత్సరాలు)
మద్రాసు, తమిళనాడు
వృత్తినృత్య దర్శకుడు
దర్శకుడు
నటుడు
క్రియాశీలక సంవత్సరాలు1992–ప్రస్తుతం
బంధువులుప్రభు దేవా (తమ్ముడు)
నాగేంద్ర ప్రసాద్ (తమ్ముడు)

నటించినవిసవరించు

మూలాలుసవరించు

  1. "It takes Raju to tango - HYDB". The Hindu. 2006-01-03. Retrieved 2015-10-30. Cite web requires |website= (help)