చిలిపి వయసు
పదిమందిలో కలుపుగోలుగా తిరిగే యువతిని చెడిపోయిన దానిగా పదిమంది భావిస్తారు. ఆధునికంగా ఉండడం చెడిపోవడం కాదు. ఉత్తమత్వం అనేది ఆయా వ్యక్తుల సంస్కారం మీద ఆధార పడి ఉంటుంది అనే విషయం ఈ సినిమా చెబుతుంది. ఈ సినిమాలో అల్లరి పిల్లగా రాధిక, నిండుగా పమిట కప్పుకుని గడుసరిగా తెరచాటున తిరిగే అమ్మాయిగా మీరా నటించారు[1].
చిలిపి వయసు (తెలుగు_సినిమాలు_1980) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | ఎం.ఎ.ఖాజా |
నిర్మాణం | విజయలక్ష్మి, కె.టి.రమణి |
కథ | ఎం.ఎ.ఖాజా |
చిత్రానువాదం | ఎం.ఎ.ఖాజా |
తారాగణం | సుధాకర్, రాధిక, మీరా, మాదాల రంగారావు, కాంతారావు, పద్మనాభం |
సంగీతం | శంకర్‌గణేశ్ |
గీతరచన | రాజశ్రీ, అప్పలాచార్య |
సంభాషణలు | రాజశ్రీ |
ఛాయాగ్రహణం | బాలు |
నిర్మాణ సంస్థ | జయపద్మా మూవీస్ |
భాష | తెలుగు |
తారాగణం
మార్చు- సుధాకర్
- రాధిక
- మీరా
- పద్మనాభం
- రమాప్రభ
- మాదాల రంగారావు
- కాంతారావు
- సూర్యకాంతం
- రావి కొండలరావు మొదలైన వారు.
మూలాలు
మార్చు- ↑ ఎడిటర్ (1979-12-01). "చిలిపి వయసు". జ్యోతి మాసపత్రిక. 17 (11): 107–109. Archived from the original on 5 మార్చి 2016. Retrieved 8 January 2015.