చివుకుల ఉపేంద్ర
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. (2014-01-27) |
ఈ వ్యాసాన్ని పూర్తిగా అనువదించి, తరువాత ఈ మూసను తీసివేయండి. అనువాదం చేయాల్సిన వ్యాస భాగం ఒకవేళ ప్రధాన పేరుబరిలో వున్నట్లయితే పాఠ్యం సవరించు నొక్కినప్పుడు కనబడవచ్చు. అనువాదం పూర్తయినంతవరకు ఎర్రలింకులు లేకుండా చూడాలంటే ప్రస్తుత ఆంగ్ల కూర్పుని, భాషల లింకుల ద్వారా చూడండి(అనువాదకులకు వనరులు) |
చివుకుల ఉపేంద్ర/చివుకుల జొగి ఉపేంద్ర (Upendra Joge Chivukula)భారత జాతికి చెందిన అమెరికా రాజకీయవేత్త.డెమోక్రటిక్ పార్టీ సభ్యుడిగా 2002 లో నూజెర్సి జనరల్ శాసనసభకి 17వ జిల్లా చట్తసభ తరుపున ఎన్నుకోబడినాడు. ఫ్రాంక్లిన్‌టౌన్‌షిప్‌కు డెప్యూటీ మేయర్‌గా, 2000లో మేయర్‌గా, న్యూజెర్సీ శాసనసభ్యుడుగా, శాసనసభకు ఉపసభాపతిగా పనిచేశారు. 2001 లో నూజెర్సీ శాసనసభ స్థానానికి ఎన్నుకోబడిన మొదటి భారతసంతతికి చెందిన అమెరికా పౌరుడు[1].
ఉపేంద్ర జె.చివుకుల | |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం జనవరి 8, 2002 Serving with [[Joseph V. Egan]] | |||
ముందు | Bob Smith | ||
---|---|---|---|
Mayor of Franklin Township
| |||
పదవీ కాలము జనవరి 1, 2000 – డిసెంబరు 31, 2000 | |||
Deputy Mayor of Franklin Township
| |||
పదవీ కాలము జనవరి 1, 1998 – డిసెంబరు 31, 1998 | |||
Member of the Franklin Township Council from the 5th Ward
| |||
పదవీ కాలము జనవరి1, 1998 – డిసెంబరు 31, 2005 | |||
ముందు | Jack Shreve | ||
తరువాత | James Vassanella | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | నెల్లూరు, ఇండియా | అక్టోబరు 8, 1950||
రాజకీయ పార్టీ | Democratic | ||
జీవిత భాగస్వామి | Dayci(డేసి) | ||
నివాసము | Somerset neighborhood of Franklin Township, Somerset County, New Jersey | ||
పూర్వ విద్యార్థి | B.E.E. Guindy Engineering College (Electrical Engineering) M.E.E. City College of New York (Electrical Engineering) | ||
వృత్తి | ఇంజనీరు | ||
వెబ్‌సైటు | [1] |
జననంసవరించు
1950, అక్టోబరు 8న[2]నెల్లూరులో పుట్టారు.
విద్యాభ్యాసంసవరించు
అక్కడే ప్రాథమిక విద్య, గిండీ ఇంజినీరింగ్ కాలేజీ (చెన్నై)నుంచి బి.ఇ.డిగ్రీ,, న్యూయార్క్ సిటీకాలేజి నుంచి ఎం.ఇ. డిగ్రీ చేశారు[2].
కుటుంబ వివరాలుసవరించు
భార్య క్యూబా దేశస్థురాలు,పేరు డేసి (daysi).అబ్బాయి సూరజ్, అమ్మాయి దమయంతి.ఇంట్లో అందరికీ తెలుగు వచ్చు.
జీవిత విశేషాలుసవరించు
మొదటిసారిగా 2007 నుండి శాసమసభకు ఉపసభాపతి (Deputy Speaker)పనిచేశాడు[3].మొదటిసారిగా 1997 లో 5 వ వార్డు కౌన్సిల్ సభ్యుడిగా ఎన్నిక అయ్యాడు.అటుపిమ్మట తిరిగి రెండవసారి 2001 లో 5 వవార్డు కౌన్సిల్ సభ్యుడిగా ఎన్నుకోబడ్డాడు.ఈయన నగర ఉపమేయరుగా 1998 లోను,మేయరుగా 2000 లో సేవలు అందించాడు[3] .
ఎన్నికల చరిత్రసవరించు
Election historyసవరించు
2012 U.S. House of Representatives 7th Congressional District election [4] | ||||
---|---|---|---|---|
Party | Candidate | Votes | % | |
రిపబ్లికన్ | Leonard Lance (incumbent) | 175,662 | 57.16% | |
డెమోక్రాటిక్ | Upendra J. Chivukula | 123,057 | 40.04% | |
స్వతంత్ర అభ్యర్ది | Dennis A. Breen | 4,518 | 1.47% | |
లిబర్టేరియన్ | Patrick McKnight | 4,078 | 1.33% | |
రిపబ్లికన్ hold |
New Jersey General Assembly elections, 2011[5] | ||||
---|---|---|---|---|
Party | Candidate | Votes | % | |
డెమోక్రాటిక్ | Joseph V. Egan (incumbent) | 15,165 | 31.9% | |
డెమోక్రాటిక్ | Upendra J. Chivukula (incumbent) | 14,862 | 31.3% | |
రిపబ్లికన్ | Robert S. Mettler | 8,876 | 18.7% | |
రిపబ్లికన్ | Carlo A. DiLalla | 8,627 | 18.2% | |
డెమోక్రాటిక్ hold |
New Jersey General Assembly elections, 2009[6] | ||||
---|---|---|---|---|
Party | Candidate | Votes | % | |
డెమోక్రాటిక్ | Joseph V. Egan (incumbent) | 29,876 | 32.4% | |
డెమోక్రాటిక్ | Upendra J. Chivukula (incumbent) | 28,030 | 30.4% | |
రిపబ్లికన్ | Anthony Mazzola | 18,023 | 19.5% | |
రిపబ్లికన్ | Salim A. Nathoo | 16,419 | 17.8% | |
డెమోక్రాటిక్ hold |
New Jersey General Assembly elections, 2007[7] | ||||
---|---|---|---|---|
Party | Candidate | Votes | % | |
డెమోక్రాటిక్ | Joseph V. Egan (incumbent) | 16,456 | 31.2% | |
డెమోక్రాటిక్ | Upendra J. Chivukula (incumbent) | 15,765 | 29.9% | |
రిపబ్లికన్ | Matthew "Skip" House | 10,324 | 19.6% | |
రిపబ్లికన్ | Leonard Messineo | 10,257 | 19.4% | |
డెమోక్రాటిక్ hold |
New Jersey General Assembly elections, 2005[8] | ||||
---|---|---|---|---|
Party | Candidate | Votes | % | |
డెమోక్రాటిక్ | Joseph V. Egan (incumbent) | 29,601 | 34.0% | |
డెమోక్రాటిక్ | Upendra J. Chivukula (incumbent) | 28,239 | 32.4% | |
రిపబ్లికన్ | Catherine J. Barrier | 15,748 | 18.1% | |
రిపబ్లికన్ | Salim A. Nathoo | 13,507 | 15.5% | |
డెమోక్రాటిక్ hold |
New Jersey General Assembly elections, 2003[9] | ||||
---|---|---|---|---|
Party | Candidate | Votes | % | |
డెమోక్రాటిక్ | Joseph V. Egan (incumbent) | 16,143 | 28.8% | |
డెమోక్రాటిక్ | Upendra J. Chivukula (incumbent) | 15,956 | 28.5% | |
రిపబ్లికన్ | Catherine J. Barrier | 10,988 | 19.6% | |
రిపబ్లికన్ | Scott Johnkins | 10,206 | 18.2% | |
డెమోక్రాటిక్ hold |
New Jersey General Assembly elections, 2001[10] | ||||
---|---|---|---|---|
Party | Candidate | Votes | % | |
డెమోక్రాటిక్ | Joseph V. Egan | 27,948 | 33.9% | |
డెమోక్రాటిక్ | Upendra J. Chivukula | 26,374 | 31.9% | |
రిపబ్లికన్ | Catherine J. Barrier | 14,161 | 17.2% | |
రిపబ్లికన్ | Anthony Mazzola | 14,085 | 17.1% | |
డెమోక్రాటిక్ hold |
Franklin Township Council 5th Ward election, 2001[10] | ||||
---|---|---|---|---|
Party | Candidate | Votes | % | |
డెమోక్రాటిక్ | Upendra J. Chivukula (incumbent) | 1,332 | 64.6% | |
రిపబ్లికన్ | Ormsby | 731 | 35.4% | |
డెమోక్రాటిక్ hold |
Franklin Township Council 5th Ward election, 1997[11] | ||||
---|---|---|---|---|
Party | Candidate | Votes | % | |
డెమోక్రాటిక్ | Upendra J. Chivukula | 1,403 | 60.1% | |
రిపబ్లికన్ | Patricia K. Daniel | 899 | 39.9% | |
డెమోక్రాటిక్ hold |
మూలాలుసవరించు
- ↑ 2004 State Government Official Category Archived 2010-03-09 at the Wayback Machine, accessed April 21, 2007. "Upendra Chivukula is the first Asian Indian American elected to the New Jersey State Assembly and the fourth Indian American in the US to be elected to state office."
- ↑ 2.0 2.1 http://www.njleg.state.nj.us/members/bio.asp?Leg=202
- ↑ 3.0 3.1 Assemblyman Chivukula's legislative web page, New Jersey Legislature. Accessed April 23, 2008.
- ↑ Official List Candidate Returns for U.S. House of Representatives For November 2012 General Election, New Jersey Department of State, December 12, 2012. Accessed December 12, 2012.
- ↑ Official List Candidate Returns for General Assembly For November 2011 General Election, New Jersey Department of State, December 14, 2011. Accessed July 2, 2012.
- ↑ Official List Candidate Returns for General Assembly For November 2009 General Election, New Jersey Department of State, December 1, 2009. Accessed July 2, 2012.
- ↑ Official List Candidate Returns for General Assembly For November 2007 General Election, New Jersey Department of State, December 12, 2007. Accessed July 2, 2012.
- ↑ Official List Candidate Returns for General Assembly For November 2005 General Election, New Jersey Department of State, December 16, 2005. Accessed July 2, 2012.
- ↑ Official List Candidate Returns for General Assembly For November 2003 General Election, New Jersey Department of State, December 2, 2003. Accessed July 2, 2012.
- ↑ 10.0 10.1 Official List Candidate Returns for General Assembly For November 2001 General Election, New Jersey Department of State, April 17, 2008. Accessed July 2, 2012. ఉదహరింపు పొరపాటు: చెల్లని
<ref>
ట్యాగు; "Results2001" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు - ↑ Official List Candidate Returns for Franklin Township Council (5th Ward), 1997 General Election, New Jersey Department of State, April 17, 2008. Accessed July 2, 2012.
బయటి లింకులుసవరించు
- Assemblyman Chivukula's legislative web page, New Jersey Legislature
- Assemblyman Chivukula's Congressional Campaign website
- New Jersey Legislature financial disclosure forms - 2011 2010 2009 2008 2007 2006 2005 2004
- Assembly Member Upendra J. Chivukula, Project Vote Smart
- New Jersey Voter Information Website 2003 Archived 2018-12-15 at the Wayback Machine
- High Tech Hall of Fame Biography
- Indian American Leadership Incubator Profile
- Chief Guest
- 12. DCCC Chairman Steve Israel Announces 4 New Red to Blue Races