చివ్వేంల మండలం, తెలంగాణ రాష్ట్రం, సూర్యాపేట జిల్లాకు, చెందిన మండలం.[1]

చివ్వేంల
—  మండలం  —
సూర్యాపేట జిల్లా పటంలో చివ్వేంల మండల స్థానం
సూర్యాపేట జిల్లా పటంలో చివ్వేంల మండల స్థానం
చివ్వేంల is located in తెలంగాణ
చివ్వేంల
చివ్వేంల
తెలంగాణ పటంలో చివ్వేంల స్థానం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 17°06′00″N 79°41′36″E / 17.100105°N 79.693222°E / 17.100105; 79.693222
రాష్ట్రం తెలంగాణ
జిల్లా సూర్యాపేట
మండల కేంద్రం చివ్వేంల
గ్రామాలు 15
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 47,835
 - పురుషులు 23,948
 - స్త్రీలు 23,887
అక్షరాస్యత (2011)
 - మొత్తం 49.92%
 - పురుషులు 61.88%
 - స్త్రీలు 37.40%
పిన్‌కోడ్ 508213

ఇది సమీప పట్టణమైన సూర్యాపేట నుండి 6 కి. మీ. దూరంలో ఉంది.

మండల జనాభాసవరించు

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల పరిధిలోని జనాభా - మొత్తం 47,835 - పురుషులు 23,948 - స్త్రీలు 23,887

నల్గొండ జిల్లా నుండి మార్పుసవరించు

లోగడ చివ్వేంల మండలం,నల్గొండ జిల్లా,సూర్యాపేట రెవెన్యూ డివిజను పరిధిలో ఉంది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా చివ్వేంల మండలాన్ని (1+14) 15 గ్రామాలుతో కొత్తగా ఏర్పడిన సూర్యాపేట జిల్లా,సూర్యాపేట రెవెన్యూ డివిజను పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[2]

మండలంలోని రెవిన్యూ గ్రామాలుసవరించు

  1. ఐలాపూర్
  2. కుదకుద
  3. బీబిగూడెం
  4. గయంవారిగూడ
  5. వత్తిఖమ్మంపహాడ్
  6. చెందుపట్ల
  7. తిమ్మాపురం
  8. చివ్వేంల
  9. దురజ్‌పల్లి
  10. ఉండ్రుగొండ
  11. తుల్జారావుపేట్
  12. వల్లభాపూర్
  13. గుంపుల
  14. తిరుమలగిరి
  15. గుంజలూరు

మూలాలుసవరించు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 246  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. http://www.ourtelugunadu.com/wp-content/uploads/2018/02/246.Suryapet.-Final.pdf

గణాంక వివరాలుసవరించు