సూర్యాపేట రెవెన్యూ డివిజను

తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లాలో ఉన్న ఒక పరిపాలనా విభాగం.

[[Category:క్లుప్త వివరణ ఉన్న Lua error in package.lua at line 80: module 'Module:Pagetype/setindex' not found.]]

సూర్యాపేట రెవెన్యూ డివిజను
సూర్యాపేట రెవెన్యూ డివిజను (పసుపు రంగు)
సూర్యాపేట రెవెన్యూ డివిజను (పసుపు రంగు)
దేశంభారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాసూర్యాపేట

సూర్యాపేట రెవెన్యూ డివిజను, తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లాలో ఉన్న ఒక పరిపాలనా విభాగం. సూర్యాపేట జిల్లాలోని 2 రెవెన్యూ డివిజన్లలో ఇది ఒకటి. దీని పరిపాలనలో 14 మండలాలు ఉన్నాయి.[1] ఈ డివిజను ప్రధాన కార్యాలయం సూర్యాపేట పట్టణంలో ఉంది.[2][3] 2016, అక్టోబరు 11న రాష్ట్రంలోని జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఆధారంగా రెవెన్యూ డివిజను పరిధి సవరించబడింది.[4] ఇది నల్గొండ లోకసభ నియోజకవర్గంలోని సూర్యాపేట శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఉంది.

వివరాలు మార్చు

ఐఏఎస్ క్యాడర్‌లో సబ్ కలెక్టర్ లేదా డిప్యూటి కలెక్టర్ హోదాలో ఉన్న రెవెన్యూ డివిజనల్ అధికారి ఈ రెవెన్యూ విభాగానికి ఆఫీసర్ గా ఉంటాడు. తహశీల్దార్ కేడర్‌లోని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పరిపాలనలో సహాయం చేస్తాడు. కలెక్టరేట్‌, మండల రెవెన్యూ విభాగాల మధ్య అనుసంధానంగా ఈ డివిజను పరిపాలనా వ్యవహారాలలో పనిచేస్తుంటుంది.

పరిపాలన మార్చు

సూర్యాపేట డివిజన్‌లోని మండలాలు:[5]

క్ర.సం సూర్యాపేట రెవెన్యూ డివిజను మండలంలోని రెవెన్యూ గ్రామాల సంఖ్య
1 ఆత్మకూరు (S) మండలం 20 రెవెన్యూ గ్రామాలు (1 నిర్జన గ్రామం)
2 చివ్వెంల మండలం 15 రెవెన్యూ గ్రామాలు
3 మోతే మండలం 17 రెవెన్యూ గ్రామాలు (2 నిర్జన గ్రామాలు)
4 జాజిరెడ్డిగూడెం మండలం 12 రెవెన్యూ గ్రామాలు
5 నూతనకల్ మండలం 14 రెవెన్యూ గ్రామాలు
6 పెన్‌పహాడ్ మండలం 17 రెవెన్యూ గ్రామాలు
7 సూర్యాపేట మండలం 20 రెవెన్యూ గ్రామాలు (3 నిర్జన గ్రామాలు)
8 తిరుమలగిరి మండలం 12 రెవెన్యూ గ్రామాలు
9 తుంగతుర్తి మండలం 12 రెవెన్యూ గ్రామాలు
10 గరిడేపల్లి మండలం 11 రెవెన్యూ గ్రామాలు
11 నేరేడుచర్ల మండలం 13 రెవెన్యూ గ్రామాలు
12 నాగారం మండలం 10 రెవెన్యూ గ్రామాలు
13 మద్దిరాల మండలం 13 రెవెన్యూ గ్రామాలు
14 పాలకీడు మండలం 14 రెవెన్యూ గ్రామాలు

మూలాలు మార్చు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 224 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "Nalgonda district info". Official website of Nalgonda district. Archived from the original on 15 February 2016. Retrieved 15 February 2016.
  3. "Division wise mandals list" (PDF). Official website of Nalgonda district. National Informatics Centre. pp. 11–12. Archived from the original (PDF) on 8 అక్టోబరు 2016. Retrieved 15 February 2016.
  4. "District Census Handbook - Krishna" (PDF). Census of India. pp. 14–17. Retrieved 2022-08-24.
  5. "సూర్యాపేట జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-27 suggested (help)