చీమకుర్తి

ఆంధ్ర ప్రదేశ్, ప్రకాశం జిల్లా చీమకుర్తి మండల పట్టణం

చీమకుర్తి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ప్రకాశం జిల్లాకు చెందిన ఒక పట్టణం, అదేపేరుగల మండలానికి కేంద్రం.

పట్టణం
నిర్దేశాంకాలు: 15°36′N 79°54′E / 15.6°N 79.9°E / 15.6; 79.9అక్షాంశ రేఖాంశాలు: 15°36′N 79°54′E / 15.6°N 79.9°E / 15.6; 79.9
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంచీమకుర్తి మండలం
విస్తీర్ణం
 • మొత్తం27.88 కి.మీ2 (10.76 చ. మై)
జనాభా వివరాలు
(2011)[1]
 • మొత్తం30,279
 • సాంద్రత1,100/కి.మీ2 (2,800/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి990
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ( 08592 Edit this on Wikidata )
పిన్(PIN)523226 Edit this on Wikidata
జాలస్థలిEdit this at Wikidata

భౌగోళికంసవరించు

జిల్లా కేంద్రమైన ఒంగోలుకు వాయవ్యంగా 23 కి.మీ దూరంలో వుంది.

జనగణన వివరాలుసవరించు

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం జనాభా 22,042.[2] ఇందులో పురుషుల సంఖ్య 11,296, మహిళల సంఖ్య 10,746, నివాస గృహాలు 4,928 ఉన్నాయి. విస్తీర్ణం 2,788 హెక్టారులు.

2011 జనగణన ప్రకారం మొత్తం జనాభా 30,279.[3].  

పరిపాలనసవరించు

చీమకుర్తి నగరపంచాయితీ పట్టణ పరిపాలన నిర్వహిస్తుంది.

ప్రముఖ విద్యా సౌకర్యాలుసవరించు

  1. ప్రభుత్వ జూనియర్ కళాశాల:- ఈ కళాశాల 1982 లో ప్రారంభమైనది.
  2. ఎస్.కె.ఆర్.బధిరుల పాఠశాల.
  3. లయన్స్ అంధుల పాఠశాల.

సాగు/త్రాగునీటి సౌకర్యంసవరించు

సాగునీటి చెరువు:- సుమారు 330 ఎకరాలలో విస్తరించియున్నది.

ప్రధాన పంటలుసవరించు

వరి, అపరాలు, కూరగాయలు

ప్రధాన వృత్తులుసవరించు

వ్యవసాయం

పరిశ్రమలుసవరించు

చీమకుర్తిలో గ్రానైట్ నిక్షేపాలు సమృద్ధిగా ఉన్నాయి. ఇక్కడ ఉత్పత్తి అయిన గ్రానైట్ చాలావరకు విదేశాలకు ఎగుమతి అవుతున్నది.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలుసవరించు

  1. శ్రీ భద్రకాళీసమేత శ్రీ వీరభద్రస్వామివారి దేవస్థానం:- చీమకుర్తి ఇసుకవాగు ప్రాంతంలో పునర్నిర్మాణం చేయబడింది.
  2. శ్రీ హరిహర క్షేత్రo

ప్రముఖులుసవరించు

మూలాలుసవరించు

  1. 1.0 1.1 2011 ఆంధ్ర ప్రదేశ్ జనగణన డేటా - గ్రామాలు దత్తాంశ సమితి (in ఇంగ్లీష్), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q42501043, archived from the original on 11 July 2017
  2. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18
  3. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు

వెలుపలి లంకెలుసవరించు