చూడామణి (సినిమా)
జానకి పిక్చర్స్ పతాకాన పుష్పవల్లి, నారాయణరావు సి.ఎస్.ఆర్. సుందరమ్మ, పులిపాటి ముఖ్య పాత్రలు ధరించగా 'చూడామణి' చిత్రం రాజాశాండో దర్శకత్వంలో రూపొందింది. వెంపటి సదాశివబ్రహ్మం స్క్రీన్‌ప్లే సమకూర్చగా టి.జి.కమలాదేవి నటగాయనిగా పరిచయం అయింది.[1]
చూడామణి (1941 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | పి.కె.రాజా సందౌ |
---|---|
నిర్మాణం | పి.కె.రాజా సందౌ |
రచన | వెంపటి సదాశివబ్రహ్మం |
తారాగణం | చిలకలపూడి సీతారామాంజనేయులు, చదవలవాడ నారాయణరావు, పులిపాటి, పెంటపాడు పుష్పవల్లి, సత్యవతి, సుందరమ్మ, టి.జి.కమలాదేవి |
సంగీతం | సి.వెంకట్రామన్ |
నిర్మాణ సంస్థ | జానకి పిక్చర్స్ |
నిడివి | 211 నిమిషాలు |
భాష | తెలుగు |
పాటలు
మార్చు- జీవనమిది పరమానందమయమూ ప్రియుని - సి. ఎస్. ఆర్. ఆంజనేయులు, పుష్పవల్లి
- జీవనజ్యోతి ఆరిపోయె శరవిందుముఖి జారిపోయెను - గురునాధరావు
- నిను విడువలేనే మనజాల జాలమేలనే - పులిపాటి వెంకటేశ్వర్లు
- ప్రేమా ప్రేమా ప్రేమా కపటమే జగతి ప్రేమా - ఎస్. వెంకట్రామన్
- ప్రేమసుధాసరసీ ప్రియసఖీ సుమధుర ప్రేమ - గురునాధరావు
- మండు వేసవి గుండె ఎండె బీటలువారె - సుందరమ్మ
- మన్మనోహరా అస్మన్ మనోహరా ప్రేమసుధా - సుందరమ్మ
- రూపమున సరసాన నీతో సమాన - పులిపాటి వెంకటేశ్వర్లు, సంపూర్ణ
- వీచే వలపుతావి గులాబీ ఎచట దాగెనో కదా - సి. ఎస్. ఆర్. ఆంజనేయులు, పుష్పవల్లి
- సంసార తరణము సకల పాపహరణము - ఎస్. వెంకట్రామన్
- సీతనంపుదామే శ్రీరాముని పురికి ఏమే - సుందరమ్మ
మూలాలు
మార్చు- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాదు - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)