చెంచుగానిపాలెం నెల్లూరు జిల్లా కావలి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

చెంచుగానిపాలెం
—  రెవెన్యూయేతర గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
మండలం కావలి
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

దేవాలయాలు మార్చు

శ్రీ కోదండరామస్వామివారి ఆలయం:- చెంచుగానిపాలెం భీమ్ నగర్ లోని ఈ ఆలయంలో, స్వామివారి తిరునాళ్ళు, 2014, జూలై-16, బుధవారం నాడు ప్రారంభమైనవి. ఉదయం, వేదపండితులు స్వామివారికి అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేకపూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. సాయంత్రం పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి, స్వామివారిని దర్శించుకొని, తీర్ధప్రసాదాలు స్వీకరించారు. గురువారం నాడు స్వామివారి కళ్యాణం నిర్వహించెదరు.

మూలాలు మార్చు