చెన్నపట్న శాసనసభ నియోజకవర్గం

చెన్నపట్న శాసనసభ నియోజకవర్గం కర్ణాటక రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం రామనగర జిల్లా, బెంగళూరు గ్రామీణ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

చెన్నపట్న
శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంకర్ణాటక
జిల్లారామనగర
లోక్‌సభ నియోజకవర్గంబెంగళూరు గ్రామీణ

ఎన్నికైన సభ్యులు మార్చు

సంవత్సరం సభ్యుడు పార్టీ
1951 వి.వెంకటప్ప కాంగ్రెస్
1957 బీకే పుట్టరామయ్య ప్రజా సోషలిస్ట్ పార్టీ
1962 బీజే లింగేగౌడ కాంగ్రెస్
1967 టివి కృష్ణప్ప స్వతంత్ర
1972 కాంగ్రెస్
1978 డి.టి.రాము
1983 ఎం. వరదే గౌడ (రాజు) జనతా పార్టీ
1985
1989 సాదత్ అలీ ఖాన్ కాంగ్రెస్
1994 ఎం.వరదే గౌడ జనతాదళ్
1999 సీపీ యోగేశ్వర స్వతంత్ర
2004[1] కాంగ్రెస్
2008
అశ్వత్. MC జనతాదళ్
సీపీ యోగేశ్వర బీజేపీ
2013 సమాజ్ వాదీ పార్టీ
2018[1] హెచ్. డి. కుమారస్వామి జనతాదళ్

మూలాలు మార్చు

  1. Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.